Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 739 Old No: 379

ఉన్నపాటున వచ్చుచున్నాను

Unnapatuna Vaccuchunnaanu

Open in Word & Worship App
తెలుగు   ఉన్నపాటున వచ్చుచున్నాను
పల్లవి
ఉన్నపాటున వచ్చు - చున్నాను నీ పాద - సన్నిధికో రక్షకా
యెన్న శక్యముగాని పాపమపు - లన్ని మోపుగ వీపుపైబడి
యున్న విదే నడలేక తొట్రిలు - చున్న వాడను నన్ను దయగను
1)
కారుణ్యనిధి యేసు నా రక్షకా నాశరీర రక్తము చిందుట భూరి
దయతో నన్ను నీదరి జేరరమ్మని పిలుచుటయు నిష్కారణపు
నీ ప్రేమయిది మరి - వేరే హేతువు లేదు నా యెడ
|| ఉన్న ||
2)
మసి బొగ్గువలె నా మా - నసమెల్ల గప్పె దోష - సమూహములు
మచ్చలై అసితమగు ప్రతి డాగు తుడువను గసటు కడిగి పవిత్ర
పరపను నసువులిడు నీ రక్తమే యని - మసల కిప్పుడు సిలువ
నిదెగని
|| ఉన్న ||
3)
వెలపట బహుయుద్ధ - ములు లోపటను భయము - కలిగే
నెమ్మది తొలగెను - పలు విధములగు సందియంబుల - వలన
బోరాటములచేనే - నలసి యిటు నటు గొట్టబడి దుర్భలుడనై
గాయములతోనిదె
|| ఉన్న ||
4)
కడుబీదవాడ నం - ధుడను దౌర్భాగ్యుడను - జెడిపోయి
పడియున్నాను సుడివడిన నా మదికి స్వస్థత - జెడిన కనులకు
దృష్టి భ్యాగము బడయవలసిన వన్ని నీ చే బడయుటకు
నాయొడయుడా యిదే
|| ఉన్న ||
5)
నీ వాగ్ధత్తము నమ్మి - నీ పై భారము పెట్టి - జీవమార్గము గంటిని
కేవలంబగు ప్రేమచేతను - నీవు నన్నుక్షమించి చేకొని -
భావశుద్ది నొనర్చి సంతోషావసరముల నిడుదువని యిదె
|| ఉన్న ||
6)
దరిలేని యానంద - కరమైన నీ ప్రేమ - తరమే వర్ణన చేయను
తెరవు కడ్డంబైన యన్నిటి విఱుగగొట్టెను గాన నేనిపుడరుదుగా
నీవాడ నవుటకు - మరినిజము నీవాడ నవుటకే
|| ఉన్న ||
English   Unnapatuna Vaccuchunnaanu
Chorus
Unnapaatuna Vachchu - Chunnaanu Nee Paada - Sannidhiko Rakshakaa
Yenna Sakyamugaani Paapamapu - Lanni Mopuga Veepupaibadi
Yunna Vide Nadaleka Totrilu - Chunna Vaadanu Nannu Dayaganu
1)
Kaarunyanidhi Yesu Naa Rakshakaa Naasareera Raktamu Chinduta Bhoori
Dayato Nannu Needari Jerarammani Piluchutayu Nishkaaranapu
Nee Premayidi Mari - Vere Hetuvu Ledu Naa Yeda
|| Unna ||
2)
Masi Bogguvale Naa Maa - Nasamella Gappe Dosha - Samoohamulu
Machchalai Asitamagu Prati Daagu Tuduvanu Gasatu Kadigi Pavitra
Parapanu Nasuvulidu Nee Raktame Yani - Masala Kippudu Siluva
Nidegani
|| Unna ||
3)
Velapata Bahuyudha - Mulu Lopatanu Bhayamu - Kalige
Nemmadi Tolagenu - Palu Vidhamulagu Sandiyanbula - Valana
Boraatamulachene - Nalasi Yitu Natu Gottabadi Durbhaludanai
Gaayamulatonide
|| Unna ||
4)
Kadubeedavaada Nan - Dhudanu Daurbhaagyudanu - Jedipoyi
Padiyunnaanu Sudivadina Naa Madiki Svasthata - Jedina Kanulaku
Drushti Bhyaagamu Badayavalasina Vanni Nee Che Badayutaku
Naayodayudaa Yide
|| Unna ||
5)
Nee Vaagdhattamu Nammi - Nee Pai Bhaaramu Petti - Jeevamaargamu Gantini
Kevalanbagu Premachetanu - Neevu Nannukshaminchi Chekoni -
Bhaavasuddi Nonarchi Santoshaavasaramula Niduduvani Yide
|| Unna ||
6)
Darileni Yaananda - Karamaina Nee Prema - Tarame Varnana Cheyanu
Teravu Kaddanbaina Yanniti Virugagottenu Gaana Nenipudarudugaa
Neevaada Navutaku - Marinijamu Neevaada Navutake
|| Unna ||
Present