తెలుగు ఉన్నట్లు నేను వచ్చెదన్
పల్లవిఉన్నట్టు నేను వచ్చెదన్ - పాపిష్ఠున్నీవు సిల్వఁగన్
నీ నెత్రుచేతఁ గడ్గుమా - యో గొఱ్ఱెపిల్ల దేవుడా
1)ఉన్నట్టు నేను వచ్చెదన్ - నేనొప్పుకొందుందప్పులన్
నీమాటతో హరించుమా - యో గొఱ్ఱెపిల్ల దేవుడా
|| ఉన్నట్టు ||
2)ఉన్నట్టు నేను వచ్చెదన్ - దుఃఖంబు బాధపర్చఁగన్
భావంబు జేయనీకుమా - యో గొఱ్ఱెపిల్ల దేవుడా
|| ఉన్నట్టు ||
3)ఉన్నట్టు నేను వచ్చెదన్ - నీ మాట నమ్మునట్టి నన్
మన్నించి చేర్చుకొమ్మయా - యో గొఱ్ఱెపిల్ల దేవుడా
|| ఉన్నట్టు ||
English Unnatlu Nenu Vaccheden
ChorusUnnattu Nenu Vachchedan - Paapishthunneevu Silvangan
Nee Netruchetan Gadgumaa - Yo Gorrepilla Devudaa
1)Unnattu Nenu Vachchedan - Nenoppukondundappulan
Neemaatato Harinchumaa - Yo Gorrepilla Devudaa
|| Unnattu ||
2)Unnattu Nenu Vachchedan - DuHkhanbu Baadhaparchangan
Bhaavanbu Jeyaneekumaa - Yo Gorrepilla Devudaa
|| Unnattu ||
3)Unnattu Nenu Vachchedan - Nee Maata Nammunatti Nan
Manninchi Cherchukommayaa - Yo Gorrepilla Devudaa
|| Unnattu ||