Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 737 Old No: 377

ఇమ్మానుయేలు రక్షము

Immanuuyelu Rakshamu

Open in Word & Worship App
తెలుగు   ఇమ్మానుయేలు రక్షము
పల్లవి
ఇమ్మానుయేలు రక్తము - ఇంపైన యూటగు
ఓ పాపి! యందు మున్గుము పాపంబు పోవును
యేసుండు నాకు మారుగా - ఆసిల్వజావగా
శ్రీ యేసు రక్త మెప్పుడు - స్రవించు నాకుగా
1)
ఆ యూట మున్గి దొంగయు - హా శుద్ధుడాయెను
నేనట్టి పాపి నిప్పుడు నేనందు మున్గుదున్‌
|| యేసుం ||
2)
నీ యొక్క పాప మట్టిదే - నిర్మూల మౌటకు
రక్షించు గొఱ్ఱెపిల్లా! నీ - రక్తంబే చాలును
|| యేసుం ||
3)
నానాథు రక్తమందున నే నమ్మి యుండిన
నా దేవుని నిండు ప్రేమ - నేనిందు జూచెదన్‌
|| యేసుం ||
4)
నా యాయుష్కాలమంతట - నా సంతసంబదే !
నా క్రీస్తు యొక్క రొమ్మునన్‌ - నాగాన మిద్దియే !
|| యేసుం ||
English   Immanuuyelu Rakshamu
Chorus
Immaanuyelu Raktamu - Inpaina Yootagu
O Paapi! Yandu Mungumu Paapanbu Povunu
Yesundu Naaku Maarugaa - Aasilvajaavagaa
Sree Yesu Rakta Meppudu - Sravinchu Naakugaa
1)
Aa Yoota Mungi Dongayu - Haa Suddhudaayenu
Nenatti Paapi Nippudu Nenandu Mungudun
|| Yesun ||
2)
Nee Yokka Paapa Mattide - Nirmoola Mautaku
Rakshinchu Gorrepillaa! Nee - Raktanbe Chaalunu
|| Yesun ||
3)
Naanaathu Raktamanduna Ne Nammi Yundina
Naa Devuni Nindu Prema - Nenindu Joochedan
|| Yesun ||
4)
Naa Yaayushkaalamantata - Naa Santasanbade !
Naa Kreestu Yokka Rommunan - Naagaana Middiye !
|| Yesun ||
Present