Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 736 Old No: 778

ఇదే నాకు సుదినమౌగ

Ide Naaku Sudinamouga

Open in Word & Worship App
తెలుగు   ఇదే నాకు సుదినమౌగ
పల్లవి
ఇదే నాకు సుదినమౌగ ఇదే నాకు రక్షణ దినము
నా హృదయములో సదయుడేసు వాక్యమిపుడే ప్రకాశించెన్‌
తొలగిపోయెన్‌ పాపభారం, కలిగెనిపుడే సిలువభారం
1)
గొఱ్ఱెల వలెనే తప్పిపోతిన్‌, దొంగ ఊబిలో దిగిపోతిన్‌
వెదికి నన్ను రక్షించనహా! నా రోగమును బాగుచేసెన్‌
హల్లెలూయ పాటలు పాడీ! ఆ దూతలతో ఆనందింతున్‌
|| ఇ ||
2)
నా దోషమును కప్పుకొనక ఒప్పుకొంటిన్‌ ప్రభుసన్నిధిలో
నా పాపమును పరిహరించెన్‌ కుమారునిగ కనికరించెన్‌
హల్లెలూయ పాటలు పాడీ! ఆ దూతలతో ఆనందింతున్‌
|| ఇ ||
3)
పాపముచేత చచ్చిన నాకు నిత్యజీవం ఇచ్చెను యేసు
ఉన్నచోట నన్ను జేర్చన్‌, ఎన్నికలేని నన్నే గాచెన్‌
హల్లెలూయ పాటలు పాడీ! ఆ దూతలతో ఆనందింతున్‌
|| ఇ ||
4)
స్థిరత లేని పందుల వలెనే బురదలోనే దొరలు నన్ను
కుక్కవలెను కక్కిన దానిన్‌ మెక్కెడు నన్ను రక్షించెనహా
హల్లెలూయ పాటలు పాడీ! ఆ దూతలతో ఆనందింతున్‌
|| ఇ ||
English   Ide Naaku Sudinamouga
Chorus
Ide Naaku Sudinamauga Ide Naaku Rakshana Dinamu
Naa Hrudayamulo Sadayudesu Vaakyamipude Prakaasinchen
Tolagipoyen Paapabhaaran, Kaligenipude Siluvabhaaran
1)
Gorrela Valene Tappipotin, Donga Oobilo Digipotin
Vediki Nannu Rakshinchanahaa! Naa Rogamunu Baaguchesen
Hallelooya Paatalu Paadee! Aa Dootalato Aanandintun
|| I ||
2)
Naa Doshamunu Kappukonaka Oppukontin Prabhusannidhilo
Naa Paapamunu Pariharinchen Kumaaruniga Kanikarinchen
Hallelooya Paatalu Paadee! Aa Dootalato Aanandintun
|| I ||
3)
Paapamucheta Chachchina Naaku Nityajeevan Ichchenu Yesu
Unnachota Nannu Jerchan, Ennikaleni Nanne Gaachen
Hallelooya Paatalu Paadee! Aa Dootalato Aanandintun
|| I ||
4)
Sthirata Leni Pandula Valene Buradalone Doralu Nannu
Kukkavalenu Kakkina Daanin Mekkedu Nannu Rakshinchenahaa
Hallelooya Paatalu Paadee! Aa Dootalato Aanandintun
|| I ||
Present