Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 735 Old No: 203

విడవను నిను ఎడబాయ

Vidavanu Ninu Edabaaya

Open in Word & Worship App
తెలుగు   విడవను నిను ఎడబాయ
పల్లవి
విడువను నిను - ఎడబాయననినా
అభయ మొసంగిన దేవా - నా కభయ మొసంగిన దేవా
1)
నేరములెన్నియో చేసి చేసి నే - దారిని తప్పి కూలితినయ్యా
నేరము బాపుము దేవా - నీ దారిని నిలుపుము దేవా - నను - (2)
|| వి ||
2)
పందులు మేపుచు - ఆకలి బాధతో - పొట్టును కోరిన
దుష్టుడనయ్యా - నీదరి చేరెదనయ్యా (2)
|| వి ||
3)
మహిమ వస్త్రము - సమాధాన జోడును - నాకిల నీవు
తొడిగితివయ్యా - క్రొవ్విన విందులో చేర్చి - నన్ను
నీ కొమరునిగా చేసితివే (2)
|| వి ||
4)
సుందరమైన విందులో చేర్చి పరిశుద్ధులతో
కలిపితివయ్యా నిండుగ చేర్చి నా హృదయములో
నీ కొందన మర్పించెదను (2)
|| వి ||
English   Vidavanu Ninu Edabaaya
Chorus
Viduvanu Ninu - Edabaayananinaa
Abhaya Mosangina Devaa - Naa Kabhaya Mosangina Devaa
1)
Neramulenniyo Chesi Chesi Ne - Daarini Tappi Koolitinayyaa
Neramu Baapumu Devaa - Nee Daarini Nilupumu Devaa - Nanu - (2)
|| Vi ||
2)
Pandulu Mepuchu - Aakali Baadhato - Pottunu Korina
Dushtudanayyaa - Needari Cheredanayyaa (2)
|| Vi ||
3)
Mahima Vastramu - Samaadhaana Jodunu - Naakila Neevu
Todigitivayyaa - Krovvina Vindulo Cherchi - Nannu
Nee Komarunigaa Chesitive (2)
|| Vi ||
4)
Sundaramaina Vindulo Cherchi Parisuddhulato
Kalipitivayyaa Ninduga Cherchi Naa Hrudayamulo
Nee Kondana Marpinchedanu (2)
|| Vi ||
Present