తెలుగు నిన్ను పిలిచెను యేసు
పల్లవినిన్ను పిలిచెను - యేసు యువకా - సోదరా
నిన్ను పిలచెను - యేసు యువతీ - సోదరీ
తన రెక్కల క్రింద అభయము - తన రెక్కల క్రింద - ఆశ్రయం
1)ఆశల వలయములో - చిక్కి - ఆయాసపడనేల
కోరిక పాశాలతో - ఏల - కలతచెందెదవేల
గొప్పదేవుడగు - యేసు - నిను విడిపించు - వాడుకాడా
నిను - రక్షించువాడు కాదా
|| నిను ||
2)జీవిత సమస్యలతో - ఏల - జాగు చేసెదవేల
వేదన బాధలతో - ఏల - వ్యసన పడెదవేల
గొప్పదేవుడగు - యేసు - నిను కరుణించు - వాడు కాడా
నిను కరుణించు - వాడు కాదా
|| నిను ||
3)పాపపు పరుగులతో - ఏల - ప్రయాసపడనేల
పాపపు ఫలితము - నిత్య - నరకమని ఎరిగి
గొప్ప దేవుడగు - యేసున్ - మదినమ్ము కొనరావా
మదినమ్ము కొనరావా
|| నిను ||
English Ninnu Pilichenu Yesu
ChorusNinnu Pilichenu - Yesu Yuvakaa - Sodaraa
Ninnu Pilachenu - Yesu Yuvatee - Sodaree
Tana Rekkala Krinda Abhayamu - Tana Rekkala Krinda - Aasrayam
1)Aasala Valayamulo - Chikki - Aayaasapadanela
Korika Paasaalato - ela - Kalatachendedavela
Goppadevudagu - Yesu - Ninu Vidipinchu - Vaadukaadaa
Ninu - Rakshinchuvaadu Kaadaa
|| Ninu ||
2)Jeevita Samasyalato - ela - Jaagu Chesedavela
Vedana Baadhalato - ela - Vyasana Padedavela
Goppadevudagu - Yesu - Ninu Karuninchu - Vaadu Kaadaa
Ninu Karuninchu - Vaadu Kaadaa
|| Ninu ||
3)Paapapu Parugulato - ela - Prayaasapadanela
Paapapu Phalitamu - Nitya - Narakamani Erigi
Goppa Devudagu - Yesun - Madinammu Konaraavaa
Madinammu Konaraavaa
|| Ninu ||