తెలుగు యువకా ఏల
పల్లవియువకా ఏల ప్రభు మాట వినక
సాగిపోదువా\... సాతాను వెనుక (2)
1)స్నేహితులను నమ్ముకోకు అమ్ముకోకు పాపానికి నీ జీవితం (2)
ఓ సోదరా\... ఓసోదరి
అచిరకాలమే ఈ లోకము ప్రభు నమ్మితే చిరకాలము పరలోకము
నీకు పరలోకము
|| యువకా ||
2)నీ అందం నిన్ను మోసగించును నీ జ్ఞానం నిన్ను వెఱ్ఱివాన్ని
చేయును - ఓ సోదరా ఓ సోదరీ (2)
అచిరకాలమే ఈ లోకము ప్రభు నమ్మితే చిరకాలము పరలోకము
నీకు పరలోకము
|| యువకా ||
3)రేపు రేపని వాయిదా వేయకు రేపేమి జరుగునో నీకు తెలియదు
ఓ సోదరా ఓ సోదరీ
అచిరకాలమే ఈ లోకము ప్రభు నమ్మితే చిరకాలము పరలోకము
నీకు పరలోకము
|| యువకా ||
English Yuvakaa Ela
ChorusYuvakaa ela Prabhu Maata Vinaka
Saagipoduvaa\... Saataanu Venuka (2)
1)Snehitulanu Nammukoku Ammukoku Paapaaniki Nee Jeevitan (2)
O Sodaraa\... Osodari
Achirakaalame Ee Lokamu Prabhu Nammite Chirakaalamu Paralokamu
Neeku Paralokamu
|| Yuvakaa ||
2)Nee Andan Ninnu Mosaginchunu Nee Gnaanan Ninnu Verrivaanni
Cheyunu - O Sodaraa O Sodaree (2)
Achirakaalame Ee Lokamu Prabhu Nammite Chirakaalamu Paralokamu
Neeku Paralokamu
|| Yuvakaa ||
3)Repu Repani Vaayidaa Veyaku Repemi Jaruguno Neeku Teliyadu
O Sodaraa O Sodaree
Achirakaalame Ee Lokamu Prabhu Nammite Chirakaalamu Paralokamu
Neeku Paralokamu
|| Yuvakaa ||