తెలుగు ఓ యువతీ యువకా జాగేల
పల్లవిఓ యువతీ యువకా - జాగేల రమ్ము
ప్రభు యేసే మార్గము - పరలోక ద్వారము
1)నేనే మార్గమని - నేనే సత్యమని
నేనే జీవమని - నేనే దేవుడని - ఏనాడో పలికెను
|| ఓ ||
2)లోకము గతించినా - నాకశము నశించినా
వాక్యము గతించదు - వాక్యమే దేవుడు - వాక్యమే జీవాహారం
|| ఓ ||
3)ప్రేమించు పాపిని - ద్వేషించు పాపమును
పూజించు క్రీస్తేసును - పూర్ణహృదయంబుతో - సాగించు నీ
పయనం
|| ఓ ||
English O Yuvathee Yuvakaa Jaagela
ChorusO Yuvatee Yuvakaa - Jaagela Rammu
Prabhu Yese Maargamu - Paraloka Dvaaramu
1)Nene Maargamani - Nene Satyamani
Nene Jeevamani - Nene Devudani - enaado Palikenu
|| O ||
2)Lokamu Gatinchinaa - Naakasamu Nasinchinaa
Vaakyamu Gatinchadu - Vaakyame Devudu - Vaakyame Jeevaahaaran
|| O ||
3)Preminchu Paapini - Dveshinchu Paapamunu
Poojinchu Kreestesunu - Poornahrudayanbuto - Saaginchu Nee
Payanan
|| O ||