తెలుగు కలవంటిది నీ జీవితము
పల్లవికలవంటిది నీ జీవితము కడు స్వల్పకాలము
యువకా అది ఎంతో స్వల్వము
బహు విలువైనది నీ జీవితం వ్యర్థము చేయకుమా
యువకా వ్యర్థము చేయకుమా
బహు విలువైనది నీ జీవితం వ్యర్థము చేయకుమా
యువతీ వ్యర్థము చేయకుమా
1)నిన్ను ఆకర్షించే ఈ లోకము కాటు వేసే విష సర్పము యువకా
అది కాలు జారే స్థలము - ఉన్నావు పాపపు పడగ నీడలో నీ అంతము
ఘోర నరకము యువకా - అదియే నిత్య మరణము
|| కల ||
2)నిన్ను ప్రేమించి యేసు నీ జీవతం నూతన సృష్టిగా మార్చును
పాపంబు క్షమియించి రక్షించును - తుదకు ఆ మోక్షమందు నీవుందువు
యుగయుగములు జీవింతువు - యువకా నిత్యము ఆనందింతువు
|| కల ||
3)నీకు భ్రమ కలిగించే పాపేచ్ఛలు మలినము చేసే నీ హృదయమును
యువకా నీ కన్నులు మూసివేసేను
చూడు ఇకనైనను ప్రభుయేసుకు అర్పించుము
నీ హృదయము సర్వము - ఆలస్యము చేయకుమా
|| కల ||
English Kalavantidi Nee Jeevitamu
ChorusKalavantidi Nee Jeevitamu Kadu Svalpakaalamu
Yuvakaa Adi Ento Svalvamu
Bahu Viluvainadi Nee Jeevitan Vyarthamu Cheyakumaa
Yuvakaa Vyarthamu Cheyakumaa
Bahu Viluvainadi Nee Jeevitan Vyarthamu Cheyakumaa
Yuvatee Vyarthamu Cheyakumaa
1)Ninnu Aakarshinche Ee Lokamu Kaatu Vese Visha Sarpamu Yuvakaa
Adi Kaalu Jaare Sthalamu - Unnaavu Paapapu Padaga Needalo Nee Antamu
Ghora Narakamu Yuvakaa - Adiye Nitya Maranamu
|| Kala ||
2)Ninnu Preminchi Yesu Nee Jeevatan Nootana Srushtigaa Maarchunu
Paapanbu Kshamiyinchi Rakshinchunu - Tudaku Aa Mokshamandu Neevunduvu
Yugayugamulu Jeevintuvu - Yuvakaa Nityamu Aanandintuvu
|| Kala ||
3)Neeku Bhrama Kaliginche Paapechchalu Malinamu Chese Nee Hrudayamunu
Yuvakaa Nee Kannulu Moosivesenu
Choodu Ikanainanu Prabhuyesuku Arpinchumu
Nee Hrudayamu Sarvamu - Aalasyamu Cheyakumaa
|| Kala ||