తెలుగు యౌవనుడా సంతోషపడుమా
పల్లవియౌవనుడా సంతోష పడుమా - యౌవన కాలమున
అయితే వీటిని బట్టి దేవుడు తీర్పులోనికి తెచ్చును నిన్ను జ్ఞప్తియుంచుకో
1)లేతవయసు నడిప్రాయమును - గతించిపోవునవి
కనుక నీదు హృదయములో - వ్యాకులమును తొలగించు
కొనుము - యువకుడా వినుమా
|| యౌ ||
2)దుర్ధినములు రాబోకముందే - వీటియందిపుడు సంతోషములేదని
యెడి - సంవత్సరములు రాబోకముందే - చెడుగును విడుమా
|| యౌ ||
3)మన్నయినది వెనుకటి వలెనే - మంటిలో కలియున్ ఆత్మదాని
దయజేసిన - దేవుని సన్నిధికి మరల వెళ్ళునుయౌవనుడా
|| యౌ ||
4)పశ్చాత్తాపమున పాపములను - ఒప్పుకొనుచు నేడే - రక్షణార్థము
రక్షకుడేసుని - రయమున క్షమాపణ వేడిన - రక్షణ నీదే
|| యౌ ||
English Yauvanudaa Santoshapadumaa
ChorusYauvanudaa Santosha Padumaa - Yauvana Kaalamuna
Ayite Veetini Batti Devudu Teerpuloniki Techchunu Ninnu Gnaaptiyunchuko
1)Letavayasu Nadipraayamunu - Gatinchipovunavi
Kanuka Needu Hrudayamulo - Vyaakulamunu Tolaginchu
Konumu - Yuvakudaa Vinumaa
|| Yau ||
2)Durdhinamulu Raabokamunde - Veetiyandipudu Santoshamuledani
Yedi - Sanvatsaramulu Raabokamunde - Chedugunu Vidumaa
|| Yau ||
3)Mannayinadi Venukati Valene - Mantilo Kaliyun Aatmadaani
Dayajesina - Devuni Sannidhiki Marala Vellunuyauvanudaa
|| Yau ||
4)Paschaattaapamuna Paapamulanu - Oppukonuchu Nede - Rakshanaarthamu
Rakshakudesuni - Rayamuna Kshamaapana Vedina - Rakshana Neede
|| Yau ||