తెలుగు నశించు ఆత్మలను రక్షింప
పల్లవినశియించు ఆత్మలను రక్షింప యేసు ప్రభు
ఆశతో వెదకుచును నీ కొరకేతెంచె
వేడుము శరణు ఓ యువకా కోరుము శరణు ఓ యువతీ
1)సిలువలో కారెనుగా - సెలయేరుగ రుధిరంబు
చాచిన చేతులతో దాపున చేరెనుగా - నీ సహవాసముకై
నిలచెను వాకిటనూ - హృదయపు తలుపు తీయుమా
|| నశి ||
2)ఈ యువతరమంతా - దేవుని సేవకులై రక్షణ పొందగను
యేసుడు కోరెనుగా - సోమరివై సమయం
వ్యర్థము చేయుదువా - క్రీస్తుకు నీ హృది నీయుమా
|| నశి ||
3)యేసుని సాక్షిగను - నిన్నే కోరెనుగా - ఓ యువకా
ప్రభుని వేదన గాంచితివా - రయమున సాగుమయా
రక్షణ కోరుమయా - యేసుని శరణు వేడుమా
|| నశి ||
English Nashinchu Aatmulanu Rakshinpa
ChorusNasiyinchu Aatmalanu Rakshinpa Yesu Prabhu
Aasato Vedakuchunu Nee Koraketenche
Vedumu Saranu O Yuvakaa Korumu Saranu O Yuvatee
1)Siluvalo Kaarenugaa - Selayeruga Rudhiranbu
Chaachina Chetulato Daapuna Cherenugaa - Nee Sahavaasamukai
Nilachenu Vaakitanoo - Hrudayapu Talupu Teeyumaa
|| Nasi ||
2)Ee Yuvataramantaa - Devuni Sevakulai Rakshana Pondaganu
Yesudu Korenugaa - Somarivai Samayam
Vyarthamu Cheyuduvaa - Kreestuku Nee Hrudi Neeyumaa
|| Nasi ||
3)Yesuni Saakshiganu - Ninne Korenugaa - O Yuvakaa
Prabhuni Vedana Gaanchitivaa - Rayamuna Saagumayaa
Rakshana Korumayaa - Yesuni Saranu Vedumaa
|| Nasi ||