Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 723 Old No: 367

ఓ యువతీ యువకా

O Yuvathee Yuvakaa

Open in Word & Worship App
తెలుగు   ఓ యువతీ యువకా
పల్లవి
ఓ యువతీ యువకా - ఓ యౌవ్వనుండా
యేసుని సిలువ - గురుతుందా - యేసుని సిలువ - యెరుకుందా
1)
ధనవంతుడేసు - దయయుంచి నీపై - దారిద్రుడాయెను - గురుతుందా
దాసుని రూపం - నీచమని యెంచక దోసిలొగ్గెను - యెరుకుందా
|| ఓ యువ ||
2)
శిరమున ముండ్ల - నాటిరి యేసున్‌ - సిలువను మోపిరి - గురుతుందా
యూదులు యెంతో హింసించి రేసుని
యెరయాయె - కొరడాల కెరుకుందా
|| ఓ యువ ||
3)
కత్తులు గుదియలు - యెదనుంచి యూదులు
ఎదిరించి రేసుని - గురుతుందా
బంధించె యేసుని - దొంగని పోలి
దూషించి ఉమ్మివేసి - రెరుకుందా
|| ఓ యువ ||
4)
మిట్టమధ్యాహ్నం - కల్వరి కొండపై - కొట్టబడె సిలువను - గురుతుందా
చట్టుబండపై - యౌవ్వన రక్తం
వరదవలె ప్రవహించె - యెరుకుందా
|| ఓ యువ ||
5)
యౌవ్వనమందే - కాడిని మోయుట - నరునికి మేలని - గురుతుందా
యౌవ్వనమందే - యేసుని నమ్మి
సిలువను మోయుట - తెలిసిందా
|| ఓ యువ ||
English   O Yuvathee Yuvakaa
Chorus
O Yuvatee Yuvakaa - O Yauvvanundaa
Yesuni Siluva - Gurutundaa - Yesuni Siluva - Yerukundaa
1)
Dhanavantudesu - Dayayunchi Neepai - Daaridrudaayenu - Gurutundaa
Daasuni Roopan - Neechamani Yenchaka Dosiloggenu - Yerukundaa
|| O Yuva ||
2)
Siramuna Mundla - Naatiri Yesun - Siluvanu Mopiri - Gurutundaa
Yoodulu Yento Hinsinchi Resuni
Yerayaaye - Koradaala Kerukundaa
|| O Yuva ||
3)
Kattulu Gudiyalu - Yedanunchi Yoodulu
Edirinchi Resuni - Gurutundaa
Bandhinche Yesuni - Dongani Poli
Dooshinchi Ummivesi - Rerukundaa
|| O Yuva ||
4)
Mittamadhyaahnan - Kalvari Kondapai - Kottabade Siluvanu - Gurutundaa
Chattubandapai - Yauvvana Raktam
Varadavale Pravahinche - Yerukundaa
|| O Yuva ||
5)
Yauvvanamande - Kaadini Moyuta - Naruniki Melani - Gurutundaa
Yauvvanamande - Yesuni Nammi
Siluvanu Moyuta - Telisindaa
|| O Yuva ||
Present