Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 721

చేయకు పాపము

Cheyaku Paapamu

Open in Word & Worship App
తెలుగు   చేయకు పాపము
పల్లవి
చేయకు పాపము స్నేహితుడా - చెడుగును వీడుము సోదరుడా
1)
ఒడిలోన అగ్నివేసుకొని - వస్త్రంబు కాలిన చందమున
జడియక పాపముతో ఆటాడిన - కడు వేగముగా కాల్చునది
|| చేయ ||
2)
ఉరిలోన నూకల నాశించి - పరుగిడి పక్షి పడురీతి
పరుగిడకోయి పాపము కొరకై - దొరికెదవు సంసోను వలె
|| చేయ ||
3)
ఎర ఉన్న గాలమును కరచి - ఎగిరి చచ్చిన జలచరము వలె
దురితేచ్చలు నెరవేర్చబోకు - మరణము తప్పదు మళ్ళుమిక
|| చేయ ||
4)
ఎన్నిసార్లు గద్దించినగాని - తండ్రికి లోబడనివాడు
వెనుతిరుగలేక హఠాత్తుగా - పడిపోయి నాశనమగును
|| చేయ ||
5)
చేసిన పాపము లొప్పుకొని - యేసుని మదిలో చేర్చుకొని
మోసపు బ్రతుకు మార్చుకొ నిలలో - యేసుని రక్షణ పొందుమిక
|| చేయ ||
English   Cheyaku Paapamu
Chorus
Cheyaku Paapamu Snehitudaa - Chedugunu Veedumu Sodarudaa
1)
Odilona Agnivesukoni - Vastranbu Kaalina Chandamuna
Jadiyaka Paapamuto Aataadina - Kadu Vegamugaa Kaalchunadi
|| Cheya ||
2)
Urilona Nookala Naasinchi - Parugidi Pakshi Padureeti
Parugidakoyi Paapamu Korakai - Dorikedavu Sansonu Vale
|| Cheya ||
3)
Era Unna Gaalamunu Karachi - Egiri Chachchina Jalacharamu Vale
Duritechchalu Neraverchaboku - Maranamu Tappadu Mallumika
|| Cheya ||
4)
Ennisaarlu Gaddinchinagaani - Tandriki Lobadanivaadu
Venutirugaleka Hathaattugaa - Padipoyi Naasanamagunu
|| Cheya ||
5)
Chesina Paapamu Loppukoni - Yesuni Madilo Cherchukoni
Mosapu Bratuku Maarchuko Nilalo - Yesuni Rakshana Pondumika
|| Cheya ||
Present