Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 720

యేసు పిలుపు వినవా

Yesu Pilupu Vinavaa

Open in Word & Worship App
తెలుగు   యేసు పిలుపు వినవా
పల్లవి
యేసు పిలుపు వినవా-నేడే రక్షణపాందవా తడవు చేయుటేల
నోయి-తరుణమిదియె గనవా
1)
నిన్ను ప్రేమించి-దివినివీడి ధర కరుదెంచెగా దాసు రూపుధరించి
యేసు రిక్తుడాయెగా
|| యేసు ||
2)
పాపరహితుడేసు క్రీస్తు ప్రాణమిడెనుగా పాపమెల్ల మోసినాడు,
నీకు బదులుగా
|| యేసు ||
3)
కాయమంతగాయమాయె-రక్తపూరితమే చీకటాయె దేశమంత-
చూడలేకనే
|| యేసు ||
4)
నీదు రుణముతీర్చినాడు-కల్వరి సిల్వలో కార్చినాడు రక్తమంత-
క్రయధనముగాను
|| యేసు ||
5)
దైవ దీర్ఘశాంతము నీవు-త్రోసివేతువా ఆరిపోని అగ్నియందు-
అలమటింతువా
|| యేసు ||
6)
ఎట్టి పాపివైన నిన్ను-నెట్టివేయడు ఎన్నడు - వట్టి మాటలేల నీకు
విశ్వసించవా!
|| యేసు ||
English   Yesu Pilupu Vinavaa
Chorus
Yesu Pilupu Vinavaa-Nede Rakshanapaandavaa Tadavu Cheyutela
Noyi-Tarunamidiye Ganavaa
1)
Ninnu Preminchi-Diviniveedi Dhara Karudenchegaa Daasu Roopudharinchi
Yesu Riktudaayegaa
|| Yesu ||
2)
Paaparahitudesu Kreestu Praanamidenugaa Paapamella Mosinaadu,
Neeku Badulugaa
|| Yesu ||
3)
Kaayamantagaayamaaye-Raktapooritame Cheekataaye Desamanta-
Choodalekane
|| Yesu ||
4)
Needu Runamuteerchinaadu-Kalvari Silvalo Kaarchinaadu Raktamanta-
Krayadhanamugaanu
|| Yesu ||
5)
Daiva Deerghasaantamu Neevu-Trosivetuvaa Aariponi Agniyandu-
Alamatintuvaa
|| Yesu ||
6)
Etti Paapivaina Ninnu-Nettiveyadu Ennadu - Vatti Maatalela Neeku
Visvasinchavaa!
|| Yesu ||
Present