Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 72

యేసు సమసిన

Yesu Samasina

♪ సీయోను గీతములు♪ Songs of Zion
Open in Word & Worship App
తెలుగు   యేసు సమసిన
పల్లవి
యేసు సమసిన సిల్వ చెంత - నే ప్రార్థించిన స్థలమందు
రక్తము ద్వారా మన్నింపబడితిన్‌ - యేసుకు మహిమ

యేసుకు మహిమ మహిమ - యేసుకు మహిమ మహిమ
నా యెద యిప్పుడు మారెను - యేసుకు మహిమ
1)
ఆశ్చర్యముగా హృదయము మారెను - యేసుకు ఆలయమాయెను
సిల్వ యొద్ద నటులాయెను - యేసుకు మహిమ
|| యేసు ||
2)
పాపము తీర్చు ప్రభావ నది - నన్ను స్వస్థ పరచినది
యేసుచే నీ స్థితి కల్గెను - యేసుకు మహిమ
|| యేసు ||
3)
ఈ జీవపు ఊట యొద్దకు రా - హృదయము నిమ్ము యేసునకు
మున్గిన నీ పాపము పోవున్‌ - యేసుకు మహిమ
|| యేసు ||
English   Yesu Samasina
Chorus
Yesu samasina Silva Chenta - Ne Praarthinchina Sthalamandu
Raktamu Dvaaraa Manninpabaditin - Yesuku Mahima

Yesuku Mahima Mahima - Yesuku Mahima Mahima
Naa Yeda Yippudu Maarenu - Yesuku Mahima
1)
Aascharyamugaa Hrudayamu Maarenu - Yesuku Aalayamaayenu
Silva Yodda Natulaayenu - Yesuku Mahima
|| Yesu ||
2)
Paapamu Teerchu Prabhaava Nadi - Nannu Svastha Parachinadi
Yesuche Nee Sthiti Kalgenu - Yesuku Mahima
|| Yesu ||
3)
Ee Jeevapu Oota Yoddaku Raa - Hrudayamu Nimmu Yesunaku
Mungina Nee Paapamu Povun - Yesuku Mahima
|| Yesu ||
Present