తెలుగు చూడుము యేసుని సిలువలో
పల్లవిచూడుము యేసుని-సిలువలొనాడు వేదన పొందెను పాపులకొఱకై
1)అర్థరాత్రిలో అరుదెంచినాడు - ఇస్కరియోతు యూద భటులతో
నేనె ఆయనన్ నన్ను పట్టుడంచు-తనకై తానె అప్పగించుకొనెను
|| చూడుము ||
2)అన్యాయ తీర్పు పొంది యున్నాడు - కనమే దోష మిసుమంతా ప్రభులో
ఉమిచిన తిట్టిన, కొట్టిన, నెట్టిన-మౌనము దాల్చి
మన్నించినాడు
|| చూడుము ||
3)కాలుచేతులన్ చీలలు గ్రుచ్చి-శిరమున ముండ్లమకుటమమర్చి
రాజాదండమనిగేలిచేయ హేళనహింసలు సహించినాడు
|| చూడుము ||
4)లోకపాపముల్ మోసియున్నాడు - మరణించిలేచే మహితాత్ముడేసు
నమ్మినవారికి రక్షణనిడును నమ్మనివారికి నరకమెయనెను
|| చూడుము ||
5)దేవుడు లోకమున్ ప్రేమించినవాడు-సుతునిచ్చినాడు రక్షణకొఱకై
విశ్వాసముంచిన శాశ్వతజీవం-నీదగునిపుడె హృదయము నిడుమా
|| చూడుము ||
English Chuudumu Yesuni Siluvalo
ChorusChoodumu Yesuni-Siluvalonaadu Vedana Pondenu Paapulakorakai
1)Artharaatrilo Arudenchinaadu - Iskariyotu Yooda Bhatulato
Nene Aayanan Nannu Pattudanchu-Tanakai Taane Appaginchukonenu
|| Choodumu ||
2)Anyaaya Teerpu Pondi Yunnaadu - Kaname Dosha Misumantaa Prabhulo
Umichina Tittina, Kottina, Nettina-Maunamu Daalchi
Manninchinaadu
|| Choodumu ||
3)Kaaluchetulan Cheelalu Gruchchi-Siramuna Mundlamakutamamarchi
Raajaadandamanigelicheya Helanahinsalu Sahinchinaadu
|| Choodumu ||
4)Lokapaapamul Mosiyunnaadu - Maraninchileche Mahitaatmudesu
Namminavaariki Rakshananidunu Nammanivaariki Narakameyanenu
|| Choodumu ||
5)Devudu Lokamun Preminchinavaadu-Sutunichchinaadu Rakshanakorakai
Visvaasamunchina Saasvatajeevan-Needagunipude Hrudayamu Nidumaa
|| Choodumu ||