Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 714 Old No: 359

మణులు మాణిక్యములున్నా

Manulu Maanikyamulunnaa

Open in Word & Worship App
తెలుగు   మణులు మాణిక్యములున్నా
పల్లవి
మణులు మాణిక్యములున్నా - మేడ మిద్దెలు ఎన్నున్నా
మదిలో యేసు లేకున్నా - యేదివున్నా - అది సున్నా
1)
చదువులెన్నో చదివున్నా - పదవులెన్నో కలిగున్నా
విద్యయున్నా బుద్ధియున్నా - జ్ఞానమున్నా అదిసున్నా
|| మ ||
2)
అందచందాలెన్నున్నా - అందములపై కూర్చున్నా
సుందరుడు ప్రభు లేకున్నా - అందమున్నా అది సున్నా
|| మ ||
3)
రాజ్యములు రమణులుయున్నా - శౌర్యములు వీర్యములున్నా
బలముయున్నా బలగమున్నా - యెన్నియున్నా అవి సున్నా
|| మ ||
4)
పూజ్యుడూ పుణ్యాత్ముడూ - పుణ్యచరితుండేసుడే
మనుజుడా నీ హృదయమందున - నమ్మి రక్షణ పొందుమా
|| మ ||
English   Manulu Maanikyamulunnaa
Chorus
Manulu Maanikyamulunnaa - Meda Middelu Ennunnaa
Madilo Yesu Lekunnaa - Yedivunnaa - Adi Sunnaa
1)
Chaduvulenno Chadivunnaa - Padavulenno Kaligunnaa
Vidyayunnaa Buddhiyunnaa - Gnaanamunnaa Adisunnaa
|| Ma ||
2)
Andachandaalennunnaa - Andamulapai Koorchunnaa
Sundarudu Prabhu Lekunnaa - Andamunnaa Adi Sunnaa
|| Ma ||
3)
Raajyamulu Ramanuluyunnaa - Sauryamulu Veeryamulunnaa
Balamuyunnaa Balagamunnaa - Yenniyunnaa Avi Sunnaa
|| Ma ||
4)
Poojyudoo Punyaatmudoo - Punyacharitundesude
Manujudaa Nee Hrudayamanduna - Nammi Rakshana Pondumaa
|| Ma ||
Present