Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 713 Old No: 358

భారము మోయువారలారా

Bhaaramu Moyuvaaralaara

Open in Word & Worship App
తెలుగు   భారము మోయువారలారా
పల్లవి
భారము మోయు వారలారా - నా యొద్దకు రండి
విశ్రాంతి కలిగింతును - అని యేసు సెలవిచ్చెను
1)
పాపపు భారముతో - కృంగిన వేళలో
యేసుని నమ్మినచో - మన్నించి కాపాడును
ఆయనే మార్గము - ఆయనే సత్యము
ఆయనే జీవము - మనకు ఎల్లప్పుడు
|| భారము ||
2)
లోకపు ఆశలలో - నలిగే సమయములో
నిను రక్షించుటకు - నిజరక్షకుడేసు
ప్రేమను జూపించి - ఎన్నడు చేయి విడువక
సమాధానంబుతో - నిన్ను నడిపించును
|| భారము ||
3)
ఇదియే సమయంంబు - రక్షణ పొందండి
మనస్సును మార్చుకొని - యేసుని చేరండి
ఆయనే రక్షణ - ఆయనే మోక్షము
ఆయనే సర్వము - వేగమే రారండి
|| భారము ||
English   Bhaaramu Moyuvaaralaara
Chorus
Bhaaramu Moyu Vaaralaaraa - Naa Yoddaku Randi
Visraanti Kaligintunu - Ani Yesu Selavichchenu
1)
Paapapu Bhaaramuto - Krngina Velalo
Yesuni Namminacho - Manninchi Kaapaadunu
Aayane Maargamu - Aayane Satyamu
Aayane Jeevamu - Manaku Ellappudu
|| Bhaaramu ||
2)
Lokapu Aasalalo - Nalige Samayamulo
Ninu Rakshinchutaku - Nijarakshakudesu
Premanu Joopinchi - Ennadu Cheyi Viduvaka
Samaadhaananbuto - Ninnu Nadipinchunu
|| Bhaaramu ||
3)
Idiye Samayamnbu - Rakshana Pondandi
Manassunu Maarchukoni - Yesuni Cherandi
Aayane Rakshana - Aayane Mokshamu
Aayane Sarvamu - Vegame Raarandi
|| Bhaaramu ||
Present