తెలుగు కాలము సంపూర్ణమాయె
పల్లవికాలము సంపూర్ణమాయె - దైవరాజ్యము సమీపమాయె
మారు మనసునొంది - యేసువార్త నమ్ముడి
1)కాలము ఎప్పుడు వచ్చునో - అంత్యకాలము ఎప్పుడు వచ్చునో
ఎవరికి తెలియదు ధరలో - ఆవిరిలాంటి ప్రాణము
|| కాలము ||
2)దుర్దినములు రాకముందే - ప్రాణంబులు పోకముందే
బాల్యదినములయందే - సృష్టికర్తను స్మరించుడి
|| కాలము ||
3)బలియాయెను ప్రభుయేసు - మన బలీయ పాపము కొరకై
మలినపు బ్రతుకులమార్చి - తొలగించు నరక శిక్ష
|| కాలము ||
4)దినములు చెడ్డవి గనుక - సమయంబును పోనివ్వక
వినయ మనసుతోడ - నూతన జన్మనొందుడి
|| కాలము ||
5)తడవేల ప్రభునిచేర - చెడిపోయిన బ్రతుకుల మార్చు
పడిన గోతిలోనుండి - వడిగాలేపును పేర్మిన్
|| కాలము ||
English Kaalamu Sampoornaamaaye
ChorusKaalamu Sanpoornamaaye - Daivaraajyamu Sameepamaaye
Maaru Manasunondi - Yesuvaarta Nammudi
1)Kaalamu Eppudu Vachchuno - Antyakaalamu Eppudu Vachchuno
Evariki Teliyadu Dharalo - Aavirilaanti Praanamu
|| Kaalamu ||
2)Durdinamulu Raakamunde - Praananbulu Pokamunde
Baalyadinamulayande - Srushtikartanu Smarinchudi
|| Kaalamu ||
3)Baliyaayenu Prabhuyesu - Mana Baleeya Paapamu Korakai
Malinapu Bratukulamaarchi - Tolaginchu Naraka Siksha
|| Kaalamu ||
4)Dinamulu Cheddavi Ganuka - Samayanbunu Ponivvaka
Vinaya Manasutoda - Nootana Janmanondudi
|| Kaalamu ||
5)Tadavela Prabhunichera - Chedipoyina Bratukula Maarchu
Padina Gotilonundi - Vadigaalepunu Permin
|| Kaalamu ||