తెలుగు నీ జీవితంలో గమ్యంబు
పల్లవినీ జీవితంలో గమ్యంబు ఏదో - ఒకసారి యోచించవా
ఈనాడె నీవు - ప్రభుయేసుకొరకు - నీ హృదయ మర్పింపవా
1)నీ తల్లి గర్భమున నీవుండినపుడే - నిను చూచె ప్రభు కన్నులు
యోచించినావా - ఏరీతి నిన్ను - నిర్మించె తన చేతులు
|| నీ జీవి ||
2)నీలోన తాను నివసింపగోరి - దినమెల్ల చేజాచెను
హృదయంపు తలుపు తెరువంగ లేవవా - యేసు ప్రవేశింపను
|| నీ జీవి ||
3)తన చేతులందు రుధిరంపు ధారల్ - స్రవియించే నీ కోసమే
భరియించె శిక్ష నీకోసమేగా - ఒకసారి గమనించవా
|| నీ జీవి ||
4)ప్రభుయేసు నిన్ను సంధించునట్టి - సమయంబు ఈనాడెగా
ఈ చోటనుండి ప్రభుయేసు లేక - పోబోకుమో సోదరా
ఈ చోట నుండి ప్రభుయేసు లేక - పోబోకుమో సోదరీ
|| నీ జీవి ||
English Nee Jeevitamlo Gamyambu
ChorusNee Jeevitanlo Gamyanbu edo - Okasaari Yochinchavaa
Eenaade Neevu - Prabhuyesukoraku - Nee Hrudaya Marpinpavaa
1)Nee Talli Garbhamuna Neevundinapude - Ninu Chooche Prabhu Kannulu
Yochinchinaavaa - ereeti Ninnu - Nirminche Tana Chetulu
|| Nee Jeevi ||
2)Neelona Taanu Nivasinpagori - Dinamella Chejaachenu
Hrudayanpu Talupu Teruvanga Levavaa - Yesu Pravesinpanu
|| Nee Jeevi ||
3)Tana Chetulandu Rudhiranpu Dhaaral - Sraviyinche Nee Kosame
Bhariyinche Siksha Neekosamegaa - Okasaari Gamaninchavaa
|| Nee Jeevi ||
4)Prabhuyesu Ninnu Sandhinchunatti - Samayanbu Eenaadegaa
Ee Chotanundi Prabhuyesu Leka - Pobokumo Sodaraa
Ee Chota Nundi Prabhuyesu Leka - Pobokumo Sodaree
|| Nee Jeevi ||