Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 710 Old No: 355

కాల విలువ నీకు

Kaala Viluva Neeku

Open in Word & Worship App
తెలుగు   కాల విలువ నీకు
పల్లవి
కాల విలువ నీకు తెలియకపోయిన - కష్టాలపాలయ్యెదవు
కాలమిదె కృపకాలమిదేయని కనుగొనుమా ప్రభున్‌ కల్వరిలో
1)
కాలముయుక్త కాలమురాగ - క్రీస్తుమనకై చనిపోయెన్‌
మూడవ దినమున మహిమతోలేచెన్‌ -
పరమున కేగెను - ప్రియ స్నేహితుడా
|| కాల ||
2)
కాలము బహుకొంచెముగా నున్నది - క్రీస్తేసు రానైయుండెన్‌
సిద్ధపడనిచో - శిక్షనొందెదవు - సిద్ధపడుమా ప్రియ స్నేహితుడా
|| కాల ||
3)
సమయము గడిచిపోయిన ఏశావు - శ్రద్ధతో వెదకెన్‌ సమయముకై
మారుమనసు పొందనవకాశం -
దొరకక ఏడ్చెను ప్రియ స్నేహితుడా
|| కాల ||
4)
ఇదియే మిక్కిలి అనుకూలసమయం - ఇదియే ఘనరక్షణ
దినము - ఇపుడే యేసుని ఎదలో నమ్మి - రక్షణ పొందుమా
ప్రియ స్నేహితుడా
|| కాల ||
English   Kaala Viluva Neeku
Chorus
Kaala Viluva Neeku Teliyakapoyina - Kashtaalapaalayyedavu
Kaalamide Krupakaalamideyani Kanugonumaa Prabhun Kalvarilo
1)
Kaalamuyukta Kaalamuraaga - Kreestumanakai Chanipoyen
Moodava Dinamuna Mahimatolechen -
Paramuna Kegenu - Priya Snehitudaa
|| Kaala ||
2)
Kaalamu Bahukonchemugaa Nunnadi - Kreestesu Raanaiyunden
Sidhapadanicho - Sikshanondedavu - Sidhapadumaa Priya Snehitudaa
|| Kaala ||
3)
Samayamu Gadichipoyina esaavu - Sradhato Vedaken Samayamukai
Maarumanasu Pondanavakaasan -
Dorakaka edchenu Priya Snehitudaa
|| Kaala ||
4)
Idiye Mikkili Anukoolasamayan - Idiye Ghanarakshana
Dinamu - Ipude Yesuni Edalo Nammi - Rakshana Pondumaa
Priya Snehitudaa
|| Kaala ||
Present