తెలుగు ఎలాంటి వాడవైన నీవెంత
పల్లవిఏలాంటి వాడవైన - నీ వెంత ఘనుడవైన కనుమూయు
కాలమొకరోజు వున్నదని మరువబోకుమన్న
1)నీకు మేడమిద్దెలున్న - నీవు ప్రభుని చూడలేవు
మోకాళ్ళువంచి నీవు మొరలు పెట్టి - ప్రభునడిగి చూడుమన్నా
|| ఎ ||
2)నీకు తెలివితేటలున్నా - నీకు కలిమి బలమువున్న
బలవంతుడైన ప్రభుయేసు లేనిచో - విలువలేనివన్నా
|| ఎ ||
3)నీకు అందచందమున్న - అందలముపైన వున్న
అతి సుందరుండు ప్రభుయేసు లేనిచో - అంత సున్నయన్న
|| ఎ ||
4)కల్వరి కొండపైన - సిల్వలో యేసు ప్రభువు
నీదు పాపములకొరకెగా - తనదు ప్రాణమిచ్చెనన్న
|| ఎ ||
5)నీవు పాపరోగివయ్యా - ప్రభు పిలుచుండెనయ్యా
ఆ పరమ వైద్యుడగు ప్రభుని నమ్మి - నీవు శుద్దినొందుమయ్యా
|| ఎ ||
English Elaanti Vaadavaina Neeventa
Choruselaanti Vaadavaina - Nee Venta Ghanudavaina Kanumooyu
Kaalamokaroju Vunnadani Maruvabokumanna
1)Neeku Medamiddelunna - Neevu Prabhuni Choodalevu
Mokaalluvanchi Neevu Moralu Petti - Prabhunadigi Choodumannaa
|| E ||
2)Neeku Telivitetalunnaa - Neeku Kalimi Balamuvunna
Balavantudaina Prabhuyesu Lenicho - Viluvalenivannaa
|| E ||
3)Neeku Andachandamunna - Andalamupaina Vunna
Ati Sundarundu Prabhuyesu Lenicho - Anta Sunnayanna
|| E ||
4)Kalvari Kondapaina - Silvalo Yesu Prabhuvu
Needu Paapamulakorakegaa - Tanadu Praanamichchenanna
|| E ||
5)Neevu Paaparogivayyaa - Prabhu Piluchundenayyaa
Aa Parama Vaidyudagu Prabhuni Nammi - Neevu Suddinondumayyaa
|| E ||