Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 708 Old No: 353

ఓ మానవుండా నీ గతి

O Maanavundaa Nee Gathi

Open in Word & Worship App
తెలుగు   ఓ మానవుండా నీ గతి
పల్లవి
ఓ మానవుండా నీ గతి - యేమౌనో తెలియునా యేమేమి
చేయుచుంటివో - తప్పించుకొందువా ఆ ఆ ఆ ఆ\...
అంత్య తీర్పునందున - యేసు నీ రక్షకుడే మహా
భయంకరంబగు - సింహంబుగా నుండున్‌
1)
మృతులైన ఘనులు హీనులు - యేసయ్య యెదుటను
ప్రతివారు నిలచియుందురు - బ్రతికిన రీతిగనే ఆ ఆ
|| ఓ ||
2)
గ్రంథాలు విప్పబడగ - గ్రంథాలలో వారి
గ్రంథంబు బట్ట - బయలై - పొందెదరు తీర్పు
|| ఓ ||
3)
దేవుని జీవ గ్రంథము - దేవుండు తెరచును
ఎవ్వని పేరందుండదో - వాడగ్నిలో బడును
|| ఓ ||
4)
ఈనాడు నీవు కూడను - యేసుని ఎరుగనిచో
ఆ నాడు నీవు కూడను - అందుండి ఏడ్చెదవు
|| ఓ ||
English   O Maanavundaa Nee Gathi
Chorus
O Maanavundaa Nee Gati - Yemauno Teliyunaa Yememi
Cheyuchuntivo - Tappinchukonduvaa Aa Aa Aa Aa\...
Antya Teerpunanduna - Yesu Nee Rakshakude Mahaa
Bhayankaranbagu - Sinhanbugaa Nundun
1)
Mrtulaina Ghanulu Heenulu - Yesayya Yedutanu
Prativaaru Nilachiyunduru - Bratikina Reetigane Aa Aa
|| O ||
2)
Granthaalu Vippabadaga - Granthaalalo Vaari
Granthanbu Batta - Bayalai - Pondedaru Teerpu
|| O ||
3)
Devuni Jeeva Granthamu - Devundu Terachunu
Evvani Perandundado - Vaadagnilo Badunu
|| O ||
4)
Eenaadu Neevu Koodanu - Yesuni Eruganicho
Aa Naadu Neevu Koodanu - Andundi edchedavu
|| O ||
Present