తెలుగు విసిరివెళ్ళి మరలిరాని
పల్లవివిసిరివెళ్ళి మరలిరాని - వాయువువలె నుంటివా విశాల
మార్గం - మరణం ఇరుకుమార్గం జీవం జీవమార్గము యేసే
1)త్రోవతప్పిన గొఱ్ఱెవలె - తిరుగులాడు చున్నావా
తరలిరా మార్గము యేసే - తలుపువేయబడకముందే (2 సార్లు)
|| విసరి ||
2)పాపపు విశాలమార్గం - పాపులకే అది అమృతం
పొట్టువలె ఎగిరి పోదురు - దుష్టులు న్యాయపు తీర్పులో
|| విసరి ||
3)నీ ధనము నీ జ్ఞానము - నీ ఘనము నీ అందము
నీకున్న సమస్తము - ఒకనాడు అది మాయము
|| విసరి ||
4)క్రీస్తు ప్రేమ నెరిగితివా - వ్రేలాడే సిలువలో నీకై
ప్రాణమును త్యాగము చేసె - పరమునకు మార్గము చూపె
|| విసరి ||
English Visirivelli Maraliraani
ChorusVisirivelli Maraliraani - Vaayuvuvale Nuntivaa Visaala
Maargan - Maranan Irukumaargan Jeevan Jeevamaargamu Yese
1)Trovatappina Gorrevale - Tirugulaadu Chunnaavaa
Taraliraa Maargamu Yese - Talupuveyabadakamunde (2 Saarlu)
|| Visari ||
2)Paapapu Visaalamaargan - Paapulake Adi Amrtam
Pottuvale Egiri Poduru - Dushtulu Nyaayapu Teerpulo
|| Visari ||
3)Nee Dhanamu Nee Gnaanamu - Nee Ghanamu Nee Andamu
Neekunna Samastamu - Okanaadu Adi Maayamu
|| Visari ||
4)Kreestu Prema Nerigitivaa - Vrelaade Siluvalo Neekai
Praanamunu Tyaagamu Chese - Paramunaku Maargamu Choope
|| Visari ||