తెలుగు యేసుని నమ్మురా దీషము
పల్లవియేసుని నమ్మరా - దోషము వీడరా - రక్షణ నొందర ఓపాపి
1)నీ పాపమును బాప - ప్రభువగు యేసు - తన రక్తమంతయు
కార్చెను ధరణి - విశ్వాసముంచితే రక్షించునురా - నిను
శుద్ధిచేసి - వెలిగించునురా
|| యేసుని ||
2)పాపాత్మురాలైన - పడతియువచ్చి - ప్రభుపాద చెంతను
యేడ్చుచు నిలిచె నీ వటులే ప్రభు - చెంతకు రారా
ప్రభు నీదు పాపము - క్షమియించురా
|| యేసుని ||
3)కోనేటిదరియందు - పడియున్నవాడు - ప్రభుయేసు మాటతో
లేచెను పాన్పు - నీ పాపపాన్పును - విడిచిరారా - కరుణించి
యేసుడు రక్షించురా
|| యేసుని ||
4)జక్కయ్య తనయింట ప్రభువును జేర్చి - తన హృదయంబు
నర్పించె ప్రభునకు - అట్లే నీ హృదయం అర్పించురా
అనఘుండు జీవము నీకిచ్చురా
|| యేసుని ||
English Yesuni Nammuraa Deeshamu
ChorusYesuni Nammaraa - Doshamu Veedaraa - Rakshana Nondara Opaapi
1)Nee Paapamunu Baapa - Prabhuvagu Yesu - Tana Raktamantayu
Kaarchenu Dharani - Visvaasamunchite Rakshinchunuraa - Ninu
Suddhichesi - Veliginchunuraa
|| Yesuni ||
2)Paapaatmuraalaina - Padatiyuvachchi - Prabhupaada Chentanu
Yedchuchu Niliche Nee Vatule Prabhu - Chentaku Raaraa
Prabhu Needu Paapamu - Kshamiyinchuraa
|| Yesuni ||
3)Konetidariyandu - Padiyunnavaadu - Prabhuyesu Maatato
Lechenu Paanpu - Nee Paapapaanpunu - Vidichiraaraa - Karuninchi
Yesudu Rakshinchuraa
|| Yesuni ||
4)Jakkayya Tanayinta Prabhuvunu Jerchi - Tana Hrudayanbu
Narpinche Prabhunaku - Atle Nee Hrudayan Arpinchuraa
Anaghundu Jeevamu Neekichchuraa
|| Yesuni ||