తెలుగు హృదయనాధుడేసుడే
పల్లవిహృదయ నాథుడేసుడే ఎదుట నిలచి పిలచెరా
1)జాలిచేత చేయిజాచి - మేలుచేయ గోరెరా
సిలువపైన మరణమొంది - నీదు శిక్షనొందెరా
|| హృద ||
2)జాగుచేయుటేల నేడు - కీడునుండి తొలగరా
నేడనబడు సమయమందే - ఆత్మ రక్షణనొందరా
|| హృద ||
3)ఎనలేని ప్రేమచేత - మనల కనికరించెరా
తనయులనుగా చేసి - పరమ స్వాస్థ్యమీయ వచ్చెరా
|| హృద ||
4)అతి మనోహరుండు యేసు - మృతిని గెల్చి లేచెరా
హితుల బ్రోవ మరలవచ్చి - నీకు పరంబు నిచ్చురా
|| హృద ||
5)హృదయమెంత ఘోరమైన - వ్యాధిగలదో చూడరా
హృదయ శుద్ధిగోరి యేసు - రుధిరమంత గార్చెరా
|| హృద ||
6)గగనము తగ జీల్చి వచ్చి - నగముపైన నిలుచురా
పగతులకును పాపులకును - తీర్పు చేయవచ్చురా
|| హృద ||
English Hrudayanaadhudeesuude
ChorusHrudaya Naathudesude Eduta Nilachi Pilacheraa
1)Jaalicheta Cheyijaachi - Melucheya Goreraa
Siluvapaina Maranamondi - Needu Sikshanonderaa
|| Hruda ||
2)Jaagucheyutela Nedu - Keedunundi Tolagaraa
Nedanabadu Samayamande - Aatma Rakshananondaraa
|| Hruda ||
3)Enaleni Premacheta - Manala Kanikarincheraa
Tanayulanugaa Chesi - Parama Svaasthyameeya Vachcheraa
|| Hruda ||
4)Ati Manoharundu Yesu - Mrtini Gelchi Lecheraa
Hitula Brova Maralavachchi - Neeku Paranbu Nichchuraa
|| Hruda ||
5)Hrudayamenta Ghoramaina - Vyaadhigalado Choodaraa
Hrudaya Suddhigori Yesu - Rudhiramanta Gaarcheraa
|| Hruda ||
6)Gaganamu Taga Jeelchi Vachchi - Nagamupaina Niluchuraa
Pagatulakunu Paapulakunu - Teerpu Cheyavachchuraa
|| Hruda ||