తెలుగు యేసుప్రభుని నమ్మి
పల్లవియేసు ప్రభుని నమ్మి - రక్షణ పొందరె జనులార
దోషంబుల నెడబాపి - మోక్షపురంబున చేర్చును, చేర్చును
1)ఏ బేధము లేదు మనుజులందరు - పాపము చేసి ఏకముగను
త్రోవను తప్పిరి భువిలో - ఈ భువిలో భువిలో
|| యేసు ||
2)యేసు నామముననే - రక్షణ కల్గును జనులారా
భువియందెవరి వలన - రక్షణ మరిలేదు లేదు లేదు
|| యేసు ||
3)సిలువయందున నీ కొరకై - పలు శ్రమలొందెగదా
నీ పక్షముగ శిక్ష పొంది మరణించి లేచెన్ లేచెన్
|| యేసు ||
4)ఈ ధరణిలోన సుభోగములెన్నో - యుండినను అగ్నిగుండం -
బందుండి అంగలార్చెను - యాధనికుడు ధనికుడు
|| యేసు ||
5)నేడను సమయంబు వుండగనే - యేసుని నమ్మండి
నమ్మినవారికి రక్షణ - మరి నమ్మనివారికి శిక్షయె శిక్షయె
|| యేసు ||
6)ఇహలోక భాగ్యములు - శాశ్వతమౌనా జనులారా
పరలోకమె సదా మనకు - స్థిరము స్థిరమౌను వినరే! వినరే!
|| యేసు ||
English Yesuprabhuuni Nammi
ChorusYesu Prabhuni Nammi - Rakshana Pondare Janulaara
Doshanbula Nedabaapi - Mokshapuranbuna Cherchunu, Cherchunu
1)e Bedhamu Ledu Manujulandaru - Paapamu Chesi ekamuganu
Trovanu Tappiri Bhuvilo - Ee Bhuvilo Bhuvilo
|| Yesu ||
2)Yesu Naamamunane - Rakshana Kalgunu Janulaaraa
Bhuviyandevari Valana - Rakshana Mariledu Ledu Ledu
|| Yesu ||
3)Siluvayanduna Nee Korakai - Palu Sramalondegadaa
Nee Pakshamuga Siksha Pondi Maraninchi Lechen Lechen
|| Yesu ||
4)Ee Dharanilona Subhogamulenno - Yundinanu Agnigundan -
Bandundi Angalaarchenu - Yaadhanikudu Dhanikudu
|| Yesu ||
5)Nedanu Samayanbu Vundagane - Yesuni Nammandi
Namminavaariki Rakshana - Mari Nammanivaariki Sikshaye Sikshaye
|| Yesu ||
6)Ihaloka Bhaagyamulu - Saasvatamaunaa Janulaaraa
Paralokame Sadaa Manaku - Sthiramu Sthiramaunu Vinare! Vinare!
|| Yesu ||