తెలుగు యేసుప్రభు నిన్నుపిలువ
పల్లవియేసుప్రభు - నిన్ను పిలువ - ఈ సుదినం నీవు విశ్వసింపవా
1)బైబిలులో వ్రాయబడినట్టే - నీ బ్రతుకంతయు నెరవేరును
|| యేసు ||
2)పాపము విషయము పరికింపగా - నీ పరిస్థితులకు నిజమౌగా
|| యేసు ||
3)పుట్టుకతో పాపులమైతే - ఎట్టుల మోక్షము వెళ్ళుదుము?
|| యేసు ||
4)మరణపు హేతువు మన పాపం - నరకంబున కదె నడిపించును
|| యేసు ||
5)చావును గూర్చి జంకవుగా - దేవుని యుగ్రత తెలియదుగా
|| యేసు ||
6)బొందిలో వూపిరి పోకముందే - యేసుని నమ్ముట ముఖ్యమని
|| యేసు ||
English Yesuprabhu Ninnuppiluva
ChorusYesuprabhu - Ninnu Piluva - Ee Sudinan Neevu Visvasinpavaa
1)Baibilulo Vraayabadinatte - Nee Bratukantayu Neraverunu
|| Yesu ||
2)Paapamu Vishayamu Parikinpagaa - Nee Paristhitulaku Nijamaugaa
|| Yesu ||
3)Puttukato Paapulamaite - Ettula Mokshamu Velludumu?
|| Yesu ||
4)Maranapu Hetuvu Mana Paapan - Narakanbuna Kade Nadipinchunu
|| Yesu ||
5)Chaavunu Goorchi Jankavugaa - Devuni Yugrata Teliyadugaa
|| Yesu ||
6)Bondilo Voopiri Pokamunde - Yesuni Nammuta Mukhyamani
|| Yesu ||