తెలుగు సింహాసనాసీనుడా
పల్లవిసింహాసనాసీనుడా - యెహోవా స్తుతులకు పాత్రుడా
1)సర్వోన్నతుడా - సర్వశక్తుడా - అద్వితీయుడా - సత్యవంతుడా
సదాతనుడా - ప్రేమామయుడా ఆ..ఆ..ఆ..
ఆశ్చర్యక్రియలు - చేయువాడ
|| సింహా ||
2)కృప కనికరములు - గల ప్రభువా - పరిశుద్ధుడవు - నీవేగ
రాజరాజ దివ్య తేజ ఆ...ఆ...ఆ...
అనవరతము నిన్ను గానము చేసెద
|| సింహా ||
3)పాపుల రక్షకా - శాపవిమోచకా - ముక్తి ప్రదాత - ప్రియజనకా
తరతరములు - సదాకాలము ఆ..ఆ..ఆ...
నీకే మహిమ కలుగునుగాక
|| సింహా ||
English Simhaasanaaseenudaa
ChorusSinhaasanaaseenudaa - Yehovaa Stutulaku Paatrudaa
1)Sarvonnatudaa - Sarvasaktudaa - Adviteeyudaa - Satyavantudaa
Sadaatanudaa - Premaamayudaa Aa..Aa..Aa..
Aascharyakriyalu - Cheyuvaada
|| Sinhaa ||
2)Krupa Kanikaramulu - Gala Prabhuvaa - Parisuddhudavu - Neevega
Raajaraaja Divya Teja Aa...Aa...Aa...
Anavaratamu Ninnu Gaanamu Cheseda
|| Sinhaa ||
3)Paapula Rakshakaa - Saapavimochakaa - Mukti Pradaata - Priyajanakaa
Tarataramulu - Sadaakaalamu Aa..Aa..Aa...
Neeke Mahima Kalugunugaaka
|| Sinhaa ||