Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 7 Old No: 9

స్తోత్రములు స్తోత్రములు

Stotramulu Stotramulu

Open in Word & Worship App
తెలుగు   స్తోత్రములు స్తోత్రములు
పల్లవి
స్తోత్రములు - స్తోత్రములు శ్రీయేసువా!
స్తోత్రములు - మా రక్షణకై స్తోత్రముల్‌
1)
మమ్ములను ప్రేమించి - మహికివచ్చి
మరణించి లేచిన - మహిమాత్ముడా!
|| స్తోత్ర ||
2)
మా కొరకు రక్తంబు - ధారవోసి
మా పాపములను కడిగినవాడవే!
|| స్తోత్ర ||
3)
రక్తము చేకొని - మమ్మున్‌ దేవునికి
రాజ్యముగ జేసిన పూజ్యుండవే !
|| స్తోత్ర ||
4)
రాజులుగను యాజకులుగ - దేవునికి
రమ్యముగ మార్చిన - రారాజువే !
|| స్తోత్ర ||
5)
మా కొఱకు విజ్ఞాప - నము చేయుచు
మమ్ములను రక్షించు - మాన్యుండవే !
|| స్తోత్ర ||
6)
మరణించినను మమ్మున్‌ - బ్రతికించియు
మహిమ దేహములిచ్చు - దేవుండవే !
|| స్తోత్ర ||
English   Stotramulu Stotramulu
Chorus
Stotramulu - Stotramulu Sreeyesuvaa!
Stotramulu - Maa Rakshanakai Stotramul
1)
Mammulanu Preminchi - Mahikivachchi
Maraninchi Lechina - Mahimaatmudaa!
|| Stotra ||
2)
Maa Koraku Raktanbu - Dhaaravosi
Maa Paapamulanu Kadiginavaadave!
|| Stotra ||
3)
Raktamu Chekoni - Mammun Devuniki
Raajyamuga Jesina Poojyundave !
|| Stotra ||
4)
Raajuluganu Yaajakuluga - Devuniki
Ramyamuga Maarchina - Raaraajuve !
|| Stotra ||
5)
Maa Koraku Vignaapa - Namu Cheyuchu
Mammulanu Rakshinchu - Maanyundave !
|| Stotra ||
6)
Maraninchinanu Mammun - Bratikinchiyu
Mahima Dehamulichchu - Devundave !
|| Stotra ||
Present