తెలుగు యేసు చావొందె సిలువపై
పల్లవియేసు చావొందె సిలువపై - నీ కొరకే నా కొరకే
ఎంత గొప్ప శ్రమనోర్చెను - నీ కొరకే నా కొరకే
1)నదివలె యేసు రక్తము - సిలువలో నుండి ప్రవహించె
పాపము కడిగె మలినంబు తుడిచె - ఆ ప్రశస్త రక్తమే
|| యేసు ||
2)నేడే నీ పాపము లొప్పుకో - నీ పాపడాగులు తుడుచుకో
నీ ఆత్మతనువుల శుద్ధిపరచుకో - క్రీస్తుయేసు రక్తములో
|| యేసు ||
3)పాపశిక్ష పొందతగియుంటిమి - మన శిక్ష ప్రభువే సహించెను
నలుగ గొట్టబడె పొడవబడెనీకై - అంగీకరించుయేసుని
|| యేసు ||
English Yesu Chaavonde Siluvapai
ChorusYesu Chaavonde Siluvapai - Nee Korake Naa Korake
Enta Goppa Sramanorchenu - Nee Korake Naa Korake
1)Nadivale Yesu Raktamu - Siluvalo Nundi Pravahinche
Paapamu Kadige Malinanbu Tudiche - Aa Prasasta Raktame
|| Yesu ||
2)Nede Nee Paapamu Loppuko - Nee Paapadaagulu Tuduchuko
Nee Aatmatanuvula Suddhiparachuko - Kreestuyesu Raktamulo
|| Yesu ||
3)Paapasiksha Pondatagiyuntimi - Mana Siksha Prabhuve Sahinchenu
Naluga Gottabade Podavabadeneekai - Angeekarinchuyesuni
|| Yesu ||