తెలుగు ప్రేమామృత ధారలు చిందించిన
పల్లవిప్రేమామృత ధారలు చిందిన మన యేసుకు సమమెవరు
ప్రేమయే తానై నిలచి - ప్రేమోక్తులనే పల్కి
ప్రేమతో ప్రాణముబెట్టి - ప్రేమనగరికి చనియె
1)నిశ్చలమైన ప్రేమజీవికి యిలలో తావేది
ప్రేమ ద్రోహులేగాని ప్రియమున చేరరు వాని
చేరిన చెలికాడగురా సమయమిదె పరుగిడరా
|| ప్రేమ ||
2)ఎంతో ఘోర పాపాత్ములనై - ప్రేమించును రారా
పాప భారముతో రారా - పాదములపై బడరా
పాపుల రక్షకుడేసు - తప్పక నిను రక్షించు
|| ప్రేమ ||
3)ఇంత గొప్ప రక్షణను - నిర్లక్ష్యము చేసెదవేల
రక్షణ దినమిదె గనుమా - తక్షణమే కనుగొనుమా
ఇదియే దేవుని వరము - ముదమారగ చేకొనుము
|| ప్రేమ ||
English Premaamruta Dhaaralu Chindincina
ChorusPremaamrta Dhaaralu Chindina Mana Yesuku Samamevaru
Premaye Taanai Nilachi - Premoktulane Palki
Premato Praanamubetti - Premanagariki Chaniye
1)Nischalamaina Premajeeviki Yilalo Taavedi
Prema Drohulegaani Priyamuna Cheraru Vaani
Cherina Chelikaadaguraa Samayamide Parugidaraa
|| Prema ||
2)Ento Ghora Paapaatmulanai - Preminchunu Raaraa
Paapa Bhaaramuto Raaraa - Paadamulapai Badaraa
Paapula Rakshakudesu - Tappaka Ninu Rakshinchu
|| Prema ||
3)Inta Goppa Rakshananu - Nirlakshyamu Chesedavela
Rakshana Dinamide Ganumaa - Takshaname Kanugonumaa
Idiye Devuni Varamu - Mudamaaraga Chekonumu
|| Prema ||