Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 694 Old No: 337

సిలువ వార్తయే విలువైన

Siluva Vaarthaye Viluvaina

Open in Word & Worship App
తెలుగు   సిలువ వార్తయే విలువైన
పల్లవి
సిలువ వార్తయే - విలువైన వార్తరా - శ్రీయేసు వార్తయె సత్య సువార్తరా
నశించువారికి వెర్రితనమురా - రక్షింపబడితె - దైవ శక్తిరా
1)
నశించువారిని రక్షించువార్త - కృషించు వారికి కృపావార్త
విశ్వాసముంచిన విడిపించువార్త - విశ్వాసులుగను జేసెడివార్త
|| సి ||
2)
చీకటి బ్రతుకుల వెలిగించువార్త - లోక రక్షకుని ఏకైక వార్త
శోకముబాపే చక్కని వార్త - నాకము జేర్చే నిక్కంపు వార్త
|| సి ||
3)
నీతిమంతులుగ తీర్చెడివార్త - మితిలేని ప్రభుకృప చూపెడివార్త
వెతలనుబాపే సత్యునివార్త - నీతి సూర్యుని నిజమైన వార్త
|| సి ||
English   Siluva Vaarthaye Viluvaina
Chorus
Siluva Vaartaye - Viluvaina Vaartaraa - Sreeyesu Vaartaye Satya\nSuvaartaraa\nNasinchuvaariki Verritanamuraa - Rakshinpabadite - Daiva Saktiraa
1)
Nasinchuvaarini Rakshinchuvaarta - Krushinchu Vaariki Krupaavaarta\nVisvaasamunchina Vidipinchuvaarta - Visvaasuluganu Jesedivaarta
|| Si ||
2)
Cheekati Bratukula Veliginchuvaarta - Loka Rakshakuni ekaika Vaarta\nSokamubaape Chakkani Vaarta - Naakamu Jerche Nikkanpu Vaarta
|| Si ||
3)
Neetimantuluga Teerchedivaarta - Mitileni Prabhukrupa Choopedivaarta\nVetalanubaape Satyunivaarta - Neeti Sooryuni Nijamaina Vaarta
|| Si ||
Present