Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 693 Old No: 336

చూడుము ఈ క్షణమే కల్వరిని

Chuudumu Ee Kshaname Kalvarini

Open in Word & Worship App
తెలుగు   చూడుము ఈ క్షణమే కల్వరిని
పల్లవి
చూడుము ఈ క్షణమే - కల్వరిని ప్రేమా - ప్రభువునీకై నిలుచుండెను
గొప్ప రక్షణ నివ్వ - శ్రీయేసుడు - సిలువలో వ్రేలాడుచున్నాడుగా
1)
మానవులెంతో చెడిపోయిరి - మరణించెదమని తలపోయక
ఎరుగరు మరణము నిక్కమని - నరకమున్నదని వారెరుగరు
|| చూ ||
2)
ఇహమందు నీకు కలవన్నియు - చనిపోవు సమయాన వెంటరావు
చనిపోయినను నీవు లేచెదవు-తీర్పున్నదని ఎరుగు ఒకదినమున
|| చూ ||
3)
మనలను ధనవంతులుగ చేయను - దరిద్రుడాయెను మన ప్రభువు
రక్తము కార్చెను పాపులకై - అంగీకరించుము శ్రీ యేసుని
|| చూ ||
4)
సిలువపై చూడుము - ఆ ప్రియుని - ఆ ప్రేమకై నీవుయేమిత్తువు
అర్పించుకో నీదు జీవితము - ఆయన కొరకై జీవించుము
|| చూ ||
English   Chuudumu Ee Kshaname Kalvarini
Chorus
Choodumu Ee Kshaname - Kalvarini Premaa - Prabhuvuneekai Niluchundenu
Goppa Rakshana Nivva - Sreeyesudu - Siluvalo Vrelaaduchunnaadugaa
1)
Maanavulento Chedipoyiri - Maraninchedamani Talapoyaka
Erugaru Maranamu Nikkamani - Narakamunnadani Vaarerugaru
|| Choo ||
2)
Ihamandu Neeku Kalavanniyu - Chanipovu Samayaana Ventaraavu
Chanipoyinanu Neevu Lechedavu-Teerpunnadani Erugu Okadinamuna
|| Choo ||
3)
Manalanu Dhanavantuluga Cheyanu - Daridrudaayenu Mana Prabhuvu
Raktamu Kaarchenu Paapulakai - Angeekarinchumu Sree Yesuni
|| Choo ||
4)
Siluvapai Choodumu - Aa Priyuni - Aa Premakai Neevuyemittuvu
Arpinchuko Needu Jeevitamu - Aayana Korakai Jeevinchumu
|| Choo ||
Present