తెలుగు సంతోషము కలుగున్
పల్లవిసంతోషము కలుగున్ - పరమున సంతోషము కలుగున్
దేవదూతల ఎదుట - సంతోషము కలుగున్
1)దారితప్పిన గొఱ్ఱెవలె - దారి తొలగిన నీవు
మారుమనసు పొందిన - ప్రభువు సంతోషించున్
|| సంతో ||
2)దీపమును వెలిగించియును - నాణెమునకై వెదకిన రీతి
వెదకు ప్రభువునకు దొరికిన మిక్కిలి సంతోషించున్
|| సంతో ||
3)పాపమును ప్రేమించినట్టి - కుమారుని రీతిగనే
ప్రభువునకు దూరమైన నీవు - చెంతకు చేరుము త్వరలో
|| సంతో ||
4)తండ్రి యింటిలో నుండియును - ఎన్నడు ఆనందించని
కుమారుని పోలిననీవు - తండ్రిని వేడుము నేడే
|| సంతో ||
5)తండ్రి యింట సమృద్ధిని - పొందిన దాసులవలెనే
అక్కర గుర్తెరిగిన నీవు - ఆశతో సేవించినచో
|| సంతో ||
English Santhosamu Kalugun
ChorusSantoshamu Kalugun - Paramuna Santoshamu Kalugun
Devadootala Eduta - Santoshamu Kalugun
1)Daaritappina Gorrevale - Daari Tolagina Neevu
Maarumanasu Pondina - Prabhuvu Santoshinchun
|| Santo ||
2)Deepamunu Veliginchiyunu - Naanemunakai Vedakina Reeti
Vedaku Prabhuvunaku Dorikina Mikkili Santoshinchun
|| Santo ||
3)Paapamunu Preminchinatti - Kumaaruni Reetigane
Prabhuvunaku Dooramaina Neevu - Chentaku Cherumu Tvaralo
|| Santo ||
4)Tandri Yintilo Nundiyunu - Ennadu Aanandinchani
Kumaaruni Polinaneevu - Tandrini Vedumu Nede
|| Santo ||
5)Tandri Yinta Samrddhini - Pondina Daasulavalene
Akkara Gurterigina Neevu - Aasato Sevinchinacho
|| Santo ||