Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 69 Old No: 674

నా ప్రియమైన యేసుప్రభూ

Naa Priyamaina Yesuprabhoo

♪ సీయోను గీతములు♪ Songs of Zion
Open in Word & Worship App
తెలుగు   నా ప్రియమైన యేసుప్రభూ
పల్లవి
నా ప్రియమైన యేసు ప్రభు - వేలాది స్తోత్రములు
నీవిచ్చిన రక్షణకై దేవా - స్తోత్రము స్తోత్రములు
నీవు చేసిన ఉపకారముకై దేవా - స్తోత్రము స్తోత్రములు
1)
ఆపద దినములలో - నా ప్రభుని తలంచితిని (2)
దేవా నీ దయతోడనే - ఆశీర్వాదం పొందితిని (2)
|| నా ||
2)
ఒక క్షణ సమయములో - నశించు నా జీవితం
నా హృదయం మార్చితివి - దేవా - కృపతో నే జీవించుటకై
|| నా ||
3)
లోకపు పాపములో - నే పాపిగ జీవించితిని
శుద్ధ హృదయ మిచ్చావు దేవా - కృపతో నే జీవించుటకై
|| నా ||
4)
ఈ దినము నే పాడుట - నీ వలనే యేసుప్రభు
ఎల్లప్పుడు నే పాడెదన్‌ - దేవా నా యందు వసియించుము
|| నా ||
English   Naa Priyamaina Yesuprabhoo
Chorus
Naa Priyamaina Yesu Prabhu - Velaadi Stotramulu
Neevichchina Rakshanakai Devaa - Stotramu Stotramulu
Neevu Chesina Upakaaramukai Devaa - Stotramu Stotramulu
1)
Aapada Dinamulalo - Naa Prabhuni Talanchitini (2)
Devaa Nee Dayatodane - Aaseervaadan Ponditini (2)
|| Naa ||
2)
Oka Kshana Samayamulo - Nasinchu Naa Jeevitam
Naa Hrudayan Maarchitivi - Devaa - Krupato Ne Jeevinchutakai
|| Naa ||
3)
Lokapu Paapamulo - Ne Paapiga Jeevinchitini
Sudha Hrudaya Michchaavu Devaa - Krupato Ne Jeevinchutakai
|| Naa ||
4)
Ee Dinamu Ne Paaduta - Nee Valane Yesuprabhu
Ellappudu Ne Paadedan - Devaa Naa Yandu Vasiyinchumu
|| Naa ||
Present