Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 689 Old No: 332

ఆలకించుమా ఈ సమయ

Aalakinchuma Ee Samaya

Open in Word & Worship App
తెలుగు   ఆలకించుమా ఈ సమయ
పల్లవి
ఆలకించుమా - ఈ సమయమందు యేసువార్త
ఆలకించుమా - ఈ స్థలమునందు - యేసుమాటంగీకరించుమా
1)
ధరణిలో జన్మించినాడు - ధరను పాపజనులగావ
ఘోరశ్రమల నొందినాడు - దురితములను పరిహరింప
|| ఆల ||
2)
మూగవారికి నోరునిచ్చి - రోగులను స్వస్థపరచి
మహిమలెన్నో జూపినాడు - ద్రోహిని నను మార్చినాడు
|| ఆల ||
3)
కప్పుకొనక పాపములను - ఒప్పుకొనుము ప్రభునిముందు
దూరపరచి దురితములను - గారవించు ప్రాణప్రియుడు
|| ఆల ||
4)
మారుమనస్సు నొందుమన్న - త్వరగ వచ్చునేసురాజు
చేరవచ్చు వారినెల్ల - వరములిచ్చి పరము జేర్చు
|| ఆల ||
5)
ఆత్మశాంతి నొసగుమయ్యా - ఆ రక్షకుని నమ్ముమయ్య
అంధకారమైన బ్రతుకు - అద్భుతముగ మార్చునయ్యా
|| ఆల ||
English   Aalakinchuma Ee Samaya
Chorus
Aalakinchumaa - Ee Samayamandu Yesuvaarta
Aalakinchumaa - Ee Sthalamunandu - Yesumaatangeekarinchumaa
1)
Dharanilo Janminchinaadu - Dharanu Paapajanulagaava
Ghorasramala Nondinaadu - Duritamulanu Pariharinpa
|| Aala ||
2)
Moogavaariki Norunichchi - Rogulanu Svasthaparachi
Mahimalenno Joopinaadu - Drohini Nanu Maarchinaadu
|| Aala ||
3)
Kappukonaka Paapamulanu - Oppukonumu Prabhunimundu
Dooraparachi Duritamulanu - Gaaravinchu Praanapriyudu
|| Aala ||
4)
Maarumanassu Nondumanna - Tvaraga Vachchunesuraaju
Cheravachchu Vaarinella - Varamulichchi Paramu Jerchu
|| Aala ||
5)
Aatmasaanti Nosagumayyaa - Aa Rakshakuni Nammumayya
Andhakaaramaina Bratuku - Adbhutamuga Maarchunayyaa
|| Aala ||
Present