Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 687 Old No: 330

ప్రియ సోదరా ప్రియ సోదరీ

Priya Sodaraa Priya Sodaree

Open in Word & Worship App
తెలుగు   ప్రియ సోదరా ప్రియ సోదరీ
పల్లవి
ప్రియ సోదరా! ప్రియ సోదరీ! నీకిదే రక్షణదినమోయి
1)
రక్షణ సుదినము - రాదేమో ! మరల యీ ధరనోయి !
రక్షకుడేసుని జేరరా! అనయము వినయముతో వేగరా
|| ప్రియ ||
2)
ప్రయాసపడెడు పాపులు నా - యొద్దకు రమ్మని
పలికిన యేసుదాపుకు రా - పాప పశ్చాత్తాపముతో రా
|| ప్రియ ||
3)
నా యొద్దకు వచ్చువారిని - నేనెన్నడు త్రోసివేయనని
నుడివిన యేసు చెంతకు రా - నలిగిన విరిగిన మనసుతో రా
|| ప్రియ ||
4)
వచ్చెను నీ కొరకు - చనిపోయే నీ పాపముల కొరకై
మచ్చికతో జీవమును - యిచ్చిన యేసుని యొద్దకు రా
|| ప్రియ ||
5)
నమ్ముము యేసుని - నెమ్మది నీకు కలుగునోయి
ఇమ్ముగా నీ హృదయమును - కుమ్మరించు క్రీస్తు సన్నిధిలో
|| ప్రియ ||
English   Priya Sodaraa Priya Sodaree
Chorus
Priya Sodaraa! Priya Sodaree! Neekide Rakshanadinamoyi
1)
Rakshana Sudinamu - Raademo ! Marala Yee Dharanoyi !
Rakshakudesuni Jeraraa! Anayamu Vinayamuto Vegaraa
|| Priya ||
2)
Prayaasapadedu Paapulu Naa - Yoddaku Rammani
Palikina Yesudaapuku Raa - Paapa Paschaattaapamuto Raa
|| Priya ||
3)
Naa Yoddaku Vachchuvaarini - Nenennadu Trosiveyanani
Nudivina Yesu Chentaku Raa - Naligina Virigina Manasuto Raa
|| Priya ||
4)
Vachchenu Nee Koraku - Chanipoye Nee Paapamula Korakai
Machchikato Jeevamunu - Yichchina Yesuni Yoddaku Raa
|| Priya ||
5)
Nammumu Yesuni - Nemmadi Neeku Kalugunoyi
Immugaa Nee Hrudayamunu - Kummarinchu Kreestu Sannidhilo
|| Priya ||
Present