Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 686 Old No: 329

ఎంతకాలం దుస్తితిలో

Entakaalaam Dusthitilo

Open in Word & Worship App
తెలుగు   ఎంతకాలం దుస్తితిలో
పల్లవి
ఎంతకాలం దుస్థితిలో సంచరించెదవు
ఎంతో యేసుకృపా సమృద్ధి నీకైయుండ
1)
పాపుల విమోచకుడు - నిత్యజీవమేసు
మరణించువారలకు - నిత్యజీవమిచ్చును
పాపముచే నశించెడి - వారల రక్షించును
|| ఎంతో ||
2)
యేసు తన రక్తమును - ధరణిమీద కార్చెను
సమర్పించు జీవితము - ఆయనతో నుండను
బలి అర్పణలో ప్రభు - నిన్ను శుద్ధి చేయును
|| ఎంతో ||
3)
నీదు స్థితి యేసుతప్ప - తెలిపిన దెవ్వరు
పడియున్న వారలకై - దేవుడంపినాడు
నావపడే తుఫానులో - చూపు వెళ్ళు మార్గము
|| ఎంతో ||
4)
మారుమనస్సు పొంద నిన్ను - బ్రతుకనిచ్చుచుండెను
కారు చీకటిలో నీవు - చేరి నడచుచుంటివా
తారుమారై పోదువయ్యో - చేరకుంటే యేసును
|| ఎంతో ||
English   Entakaalaam Dusthitilo
Chorus
Entakaalan Dusthitilo Sancharinchedavu
Ento Yesukrupaa Samrddhi Neekaiyunda
1)
Paapula Vimochakudu - Nityajeevamesu
Maraninchuvaaralaku - Nityajeevamichchunu
Paapamuche Nasinchedi - Vaarala Rakshinchunu
|| Ento ||
2)
Yesu Tana Raktamunu - Dharanimeeda Kaarchenu
Samarpinchu Jeevitamu - Aayanato Nundanu
Bali Arpanalo Prabhu - Ninnu Suddhi Cheyunu
|| Ento ||
3)
Needu Sthiti Yesutappa - Telipina Devvaru
Padiyunna Vaaralakai - Devudanpinaadu
Naavapade Tuphaanulo - Choopu Vellu Maargamu
|| Ento ||
4)
Maarumanassu Ponda Ninnu - Bratukanichchuchundenu
Kaaru Cheekatilo Neevu - Cheri Nadachuchuntivaa
Taarumaarai Poduvayyo - Cherakunte Yesunu
|| Ento ||
Present