Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 682 Old No: 325

పరలోక రాజ్యము చేరుటకు

Paraloka Raajyamu Cherutaku

Open in Word & Worship App
తెలుగు   పరలోక రాజ్యము చేరుటకు
పల్లవి
పరలోక రాజ్యము చేరుటకు - ప్రభుయేసే మార్గంబు
మార్గం సత్యజీవము నేనేయని - యేసే పల్కెను
1)
సర్వలోకుల పాప - పరిహారార్థము శ్రీయేసు
పరిశుద్ధరక్తము చిందించి - బలియాయెను శ్రీయేసు
|| పరలోక ||
2)
పాప పరిహారార్థము - పావన రక్తము నిచ్చిన
యేసుని జేర ప్రియుడా - సంశయమది ఏల
|| పరలోక ||
3)
నిను ప్రేమించి ప్రాణము - నీకై పెట్టిన యేసుని
నాకు వలదంచు వెళ్ళుట - న్యాయమా ప్రియుడా
|| పరలోక ||
4)
మరణించిన యేసు ప్రభువు - మూడవనాడు లేచెను
మహిమా ప్రభావముతో యేసు మరణము గెల్చెను
|| పరలోక ||
5)
తక్షణమే మారు మనస్సు - నొంది యేసుని నమ్మిన
రక్షణ నొందెదవు - నిశ్చయముగ ఓ ప్రియుడా
|| పరలోక ||
English   Paraloka Raajyamu Cherutaku
Chorus
Paraloka Raajyamu Cherutaku - Prabhuyese Maarganbu
Maargan Satyajeevamu Neneyani - Yese Palkenu
1)
Sarvalokula Paapa - Parihaaraarthamu Sreeyesu
Parisudharaktamu Chindinchi - Baliyaayenu Sreeyesu
|| Paraloka ||
2)
Paapa Parihaaraarthamu - Paavana Raktamu Nichchina
Yesuni Jera Priyudaa - Sansayamadi ela
|| Paraloka ||
3)
Ninu Preminchi Praanamu - Neekai Pettina Yesuni
Naaku Valadanchu Velluta - Nyaayamaa Priyudaa
|| Paraloka ||
4)
Maraninchina Yesu Prabhuvu - Moodavanaadu Lechenu
Mahimaa Prabhaavamuto Yesu Maranamu Gelchenu
|| Paraloka ||
5)
Takshaname Maaru Manassu - Nondi Yesuni Nammina
Rakshana Nondedavu - Nischayamuga O Priyudaa
|| Paraloka ||
Present