తెలుగు నీతి నివసించే లోకములో
పల్లవినీతి నివసించే లోకములో - క్రీస్తు పాలించె రాజ్యములో
నీవు వుందువా - నీవు వుందువా
1)నీదు తనువును - నీదు మనుసును - నీదు ప్రాణమును
అర్పణముగను చేయ నీవిల - సిద్ధముగ గలవా
|| నీతి ||
2)మానివేయక - నీదు మోసపు - పాపజీవితము
మారుమనస్సును పొంద నీవిల సిద్ధముగ గలవా
|| నీతి ||
3)యేసు వచ్చును - భూమి మీదికి - రాజ్యమేలగను
ఆ సుదినమును చూడ నీవిల - సిద్ధముగ గలవా
|| నీతి ||
English Neethi Nivasinche Lokamulo
ChorusNeeti Nivasinche Lokamulo - Kreestu Paalinche Raajyamulo
Neevu Vunduvaa - Neevu Vunduvaa
1)Needu Tanuvunu - Needu Manusunu - Needu Praanamunu
Arpanamuganu Cheya Neevila - Sidhamuga Galavaa
|| Neeti ||
2)Maaniveyaka - Needu Mosapu - Paapajeevitamu
Maarumanassunu Ponda Neevila Sidhamuga Galavaa
|| Neeti ||
3)Yesu Vachchunu - Bhoomi Meediki - Raajyamelaganu
Aa Sudinamunu Chooda Neevila - Sidhamuga Galavaa
|| Neeti ||