తెలుగు నశించినదానిని వెదకి
పల్లవినశించిన దానిని వెదక - కృశించిన వ్రారిని చూచి
రక్షింప వచ్చిన దేవుడు - రక్షకుడు క్రీస్తేసుడు
1)అంధకార లోకములో - మందనుండి చెదరిన
మందభాగ్యపు గొఱ్ఱెను - మందలో చేర్చును
|| నశిం ||
2)పాప శాపము చేతను - కామ క్రోధము చేతను
చావు నొందు అందరికి - జీవము యేసుడు
|| నశిం ||
3)శరణు కోరిన వారికి - మరణ భయము బాపగ
కరుణామూర్తి యేసుని - చరణమే శరణ్యము
|| నశిం ||
English Nashinchinadanini Vedaki
ChorusNasinchina Daanini Vedaka - Krusinchina Vraarini Choochi
Rakshinpa Vachchina Devudu - Rakshakudu Kreestesudu
1)Andhakaara Lokamulo - Mandanundi Chedarina
Mandabhaagyapu Gorrenu - Mandalo Cherchunu
|| Nasin ||
2)Paapa Saapamu Chetanu - Kaama Krodhamu Chetanu
Chaavu Nondu Andariki - Jeevamu Yesudu
|| Nasin ||
3)Saranu Korina Vaariki - Marana Bhayamu Baapaga
Karunaamoorti Yesuni - Charaname Saranyamu
|| Nasin ||