Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 679 Old No: 322

దేవుని సముఖి జేవ కవిలిలో

Devuni Samukhi Jeeva Kavililo

Open in Word & Worship App
తెలుగు   దేవుని సముఖి జేవ కవిలిలో
పల్లవి
దేవుని సముఖ జీవకవిలెలో - నీ పేరున్నదా ఆ... ఆ... ఆ...
నీ పేరున్నదా
1)
జీవవాక్యము నిలలో చాటుచు - జీవితముల నర్పించిరే
హతసాక్షుల కవిలెలో నీ పేరున్నదా - ఆ... నీ పేరున్నదా
|| దే ||
2)
ఆకాశ మండలములో తిరిగెడు - అంధకార శక్తులను గెలిచిన
విజయ వీరుల కవిలెలో - నీ పేరున్నదా - ఆ... నీ పేరున్నదా
|| దే ||
3)
పరిశుద్ధ యెరూషలేము సంఖ్య - పరిశుద్ధ గ్రంథము సూచించు
సర్వోన్నతుని పురములో - నీ పేరున్నదా - ఆ... నీ పేరున్నదా
|| దే ||
4)
దేవుని సన్నిధి - మహిమ ధననిధి దాతను వేడి వరములు
పొందిన - ప్రార్థన వీరుల కవిలెలో నీ పేరున్నదా
ఆ... నీ పేరున్నదా
|| దే ||
English   Devuni Samukhi Jeeva Kavililo
Chorus
Devuni Samukha Jeevakavilelo - Nee Perunnadaa Aa... Aa... Aa...
Nee Perunnadaa
1)
Jeevavaakyamu Nilalo Chaatuchu - Jeevitamula Narpinchire
Hatasaakshula Kavilelo Nee Perunnadaa - Aa... Nee Perunnadaa
|| De ||
2)
Aakaasa Mandalamulo Tirigedu - Andhakaara Saktulanu Gelichina
Vijaya Veerula Kavilelo - Nee Perunnadaa - Aa... Nee Perunnadaa
|| De ||
3)
Parisudha Yerooshalemu Sankhya - Parisudha Granthamu Soochinchu
Sarvonnatuni Puramulo - Nee Perunnadaa - Aa... Nee Perunnadaa
|| De ||
4)
Devuni Sannidhi - Mahima Dhananidhi Daatanu Vedi Varamulu
Pondina - Praarthana Veerula Kavilelo Nee Perunnadaa
Aa... Nee Perunnadaa
|| De ||
Present