Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 678 Old No: 321

దేవుడు లోకమును ఎంతో

Devudu Lokamunu Ento

Open in Word & Worship App
తెలుగు   దేవుడు లోకమును ఎంతో
పల్లవి
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను
అద్వితీయ కుమారుని అనుగ్రహించెను
1)
ఎవరాయనను విశ్వసించెదరో - నశింపక నిత్యజీవము పొందెదరు
|| దే ||
2)
తన ప్రేమ ఎంతో శాశ్వతమైనది - రక్తము కార్చి ప్రాణమునిచ్చె
|| దే ||
3)
ప్రభువు పిలిచెను పాపులనెల్ల - వచ్చినవారె కడుగబడెదరు
|| దే ||
4)
తప్పిన వారిని వెదకుచున్నాడు - వచ్చినవారె ముక్తి పొందెదరు
|| దే ||
5)
పాపముచేత చచ్చిన మిమ్ము - ప్రభుకోరుచుండె జీవమునివ్వ
|| దే ||
6)
నలిగిన మనస్సు కలిగిన వారె - గొప్ప రక్షణను పొందెదరిలలో
|| దే ||
7)
క్రొత్త జన్మమును ఎత్తనివారు - ప్రవేశింపలేరు - ప్రభురాజ్యమందు
|| దే ||
English   Devudu Lokamunu Ento
Chorus
Devudu Lokamunu Ento Preminchenu
Adviteeya Kumaaruni Anugrahinchenu
1)
Evaraayananu Visvasinchedaro - Nasinpaka Nityajeevamu Pondedaru
|| De ||
2)
Tana Prema Ento Saasvatamainadi - Raktamu Kaarchi Praanamunichche
|| De ||
3)
Prabhuvu Pilichenu Paapulanella - Vachchinavaare Kadugabadedaru
|| De ||
4)
Tappina Vaarini Vedakuchunnaadu - Vachchinavaare Mukti Pondedaru
|| De ||
5)
Paapamucheta Chachchina Mimmu - Prabhukoruchunde Jeevamunivva
|| De ||
6)
Naligina Manassu Kaligina Vaare - Goppa Rakshananu Pondedarilalo
|| De ||
7)
Krotta Janmamunu Ettanivaaru - Pravesinpaleru - Prabhuraajyamandu
|| De ||
Present