Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 675 Old No: 317

ముక్తిదాత యేసుని భక్తితో

Muktidaata Yesuni Bhaktitho

Open in Word & Worship App
తెలుగు   ముక్తిదాత యేసుని భక్తితో
పల్లవి
ముక్తిదాత యేసుని భక్తితో ప్రార్థించుడి - రండీ
పాపభారము మోయు ప్రజలారా రారండి
మీ పాపములు క్షమియించి పరలోకమున చేర్చు
1)
ఆదిఅంతము లేనివాడు - ఆ దివిని భువిని జేసినాడు దేవుడు
సర్వాధికారి సర్వజ్ఞుండు దేవుండు సర్వజీవుల స్తోత్రపాత్రుండు
పూజ్యుండు
|| ముక్తి ||
2)
రిక్తుడై జన్మించినాడు - తన రక్తమంతా కార్చినాడు - దేవుడు
శక్తి కల్గినవాడు చావు జయించాడు. పరలోకం వెళ్ళాడు
త్వరలోనే వస్తాడు
|| ముక్తి ||
3)
పాపములో పడబోకుమా - ఆ పరలోకమున జేరవు బాబు
ఆరని నరకాగ్నిలో జేరి ఏడ్చెదవు - ఏలకాలుదువయ్య
యేసయ్య రక్షించు
|| ముక్తి ||
4)
ఈనాడే ప్రార్థించుము నీ పాపాలు క్షమియించును ప్రభువు
నీ పాపశాపాలు ఈనాడే గతియించు, నరక బాధలు
తొలుగున్‌ పరలోక మేగెదవు
|| ముక్తి ||
English   Muktidaata Yesuni Bhaktitho
Chorus
Muktidaata Yesuni Bhaktito Praarthinchudi - Randee
Paapabhaaramu Moyu Prajalaaraa Raarandi
Mee Paapamulu Kshamiyinchi Paralokamuna Cherchu
1)
Aadiantamu Lenivaadu - Aa Divini Bhuvini Jesinaadu Devudu
Sarvaadhikaari Sarvagnaundu Devundu Sarvajeevula Stotrapaatrundu
Poojyundu
|| Mukti ||
2)
Riktudai Janminchinaadu - Tana Raktamantaa Kaarchinaadu - Devudu
Sakti Kalginavaadu Chaavu Jayinchaadu. Paralokan Vellaadu
Tvaralone Vastaadu
|| Mukti ||
3)
Paapamulo Padabokumaa - Aa Paralokamuna Jeravu Baabu
Aarani Narakaagnilo Jeri edchedavu - elakaaluduvayya
Yesayya Rakshinchu
|| Mukti ||
4)
Eenaade Praarthinchumu Nee Paapaalu Kshamiyinchunu Prabhuvu
Nee Paapasaapaalu Eenaade Gatiyinchu, Naraka Baadhalu
Tolugun Paraloka Megedavu
|| Mukti ||
Present