Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 673 Old No: 315

తుది కాలము ప్రజలారా

Thudi Kaalamu Prajalaaraa

Open in Word & Worship App
తెలుగు   తుది కాలము ప్రజలారా
పల్లవి
తుది కాలము ప్రజలారా నిదురించక మనసారా
సదయుని ప్రేమాతిశయం - ముదమారగ దలచెదము
1)
భీకరుడౌ దేవుని వాక్యం - చాటుచు నుండగ వినుచుండి
శ్రీకరుడగు యేసుని నమ్మక - లోకపాపేచ్ఛల బ్రతుకేలనయా
|| తుది ||
2)
శ్రీ యేసు మన పాపములు - బాపగ ధాత్రిని నిల్చె
దయజూపుము రమ్మని పిలిచెగదా - యేసునితో జీవింపగరా
|| తుది ||
3)
శ్రీయేసు తన హస్తముల - జాచుచున్నా డెరుగుదువా
త్రోయక ప్రభు జాలి హస్తముల - కౌగిటిలోనికి రండిపుడే
|| తుది ||
4)
రక్షణ పొంద ప్రభుని పాదముల - చెంతకు జేరు మిపుడే
రక్షకుడగు యేసు దయతోడ - రక్షణ భాగ్యము నిచ్చుగదా
|| తుది ||
5)
చేరండి రారాజు చెంతకు - జీవము నిచ్చుగదా
శ్రీయేసునితో పరలోకములో ఆనందింతువు శాశ్వతము
|| తుది ||
English   Thudi Kaalamu Prajalaaraa
Chorus
Tudi Kaalamu Prajalaaraa Nidurinchaka Manasaaraa
Sadayuni Premaatisayan - Mudamaaraga Dalachedamu
1)
Bheekarudau Devuni Vaakyan - Chaatuchu Nundaga Vinuchundi
Sreekarudagu Yesuni Nammaka - Lokapaapechchala Bratukelanayaa
|| Tudi ||
2)
Sree Yesu Mana Paapamulu - Baapaga Dhaatrini Nilche
Dayajoopumu Rammani Pilichegadaa - Yesunito Jeevinpagaraa
|| Tudi ||
3)
Sreeyesu Tana Hastamula - Jaachuchunnaa Deruguduvaa
Troyaka Prabhu Jaali Hastamula - Kaugitiloniki Randipude
|| Tudi ||
4)
Rakshana Ponda Prabhuni Paadamula - Chentaku Jeru Mipude
Rakshakudagu Yesu Dayatoda - Rakshana Bhaagyamu Nichchugadaa
|| Tudi ||
5)
Cherandi Raaraaju Chentaku - Jeevamu Nichchugadaa
Sreeyesunito Paralokamulo Aanandintuvu Saasvatamu
|| Tudi ||
Present