తెలుగు ఇది రక్షణ కృపకాలం
పల్లవిఇది రక్షణ కృపకాలం - ప్రభు రాకడ కిదే సమయం
ఇక ఆలస్యం లేదిక - మనస్సు మార్చుకో నీవిక
1)రాజ్యము పై రాజ్యము - జనములపై జనములు
ఎటుచూచినా యుద్ధముల్ - ఎటుగాంచినా మరణముల్
|| ఇది ||
2)దేశమంతా క్షామమే - లోకమంతా అశాంతియే
శ్రమకాలం మొదలాయె - యుగసమాప్తి సమీపించె
|| ఇది ||
3)అంత్య క్రీస్తుపాలన - అతిశీఘ్రమే రానుండె
విశ్వాసులకు నిందలు - భక్తులకు హింసలు
|| ఇది ||
4)మానవుడా మేలుకో - సోదరుడా సిద్ధపడు
నిర్లక్ష్యముగా నుండకు - సత్యాత్మకు లోబడు
|| ఇది ||
English Idi Rakshana Krupakaalm
ChorusIdi Rakshana Krupakaalan - Prabhu Raakada Kide Samayam
Ika Aalasyan Ledika - Manassu Maarchuko Neevika
1)Raajyamu Pai Raajyamu - Janamulapai Janamulu
Etuchoochinaa Yudhamul - Etugaanchinaa Maranamul
|| Idi ||
2)Desamantaa Kshaamame - Lokamantaa Asaantiye
Sramakaalan Modalaaye - Yugasamaapti Sameepinche
|| Idi ||
3)Antya Kreestupaalana - Atiseeghrame Raanunde
Visvaasulaku Nindalu - Bhaktulaku Hinsalu
|| Idi ||
4)Maanavudaa Meluko - Sodarudaa Sidhapadu
Nirlakshyamugaa Nundaku - Satyaatmaku Lobadu
|| Idi ||