Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 67 Old No: 651

స్తుతి సింహాసనాసీనుడా

Sthuthi Simhaasanaaseenudaa

Open in Word & Worship App
తెలుగు   స్తుతి సింహాసనాసీనుడా
పల్లవి
స్తుతి సింహాసనాసీనుడా - మా ఆరాధనకు పాత్రుడు
హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా
1)
నరరూపుడవూ నీవే - నరులకు రక్షణ నీవే
పరమున కేగిన నీవే - పరిశుద్ధడవు నీవే
|| స్తుతి ||
2)
జగతికి శిల్పివి నీవే - యుగయుగముల దేవుడ నీవే
రాజుల రాజువు నీవే - మా పూజ్య నీయుడవు నీవే
|| స్తుతి ||
3)
భూదిగంతముల దేవా - సృష్టికి ఆధారుండా
ఆది అంతము లేని - ఆత్మ స్వరూపుడ నీవు
|| స్తుతి ||
4)
మృతిని జయించిన నీవే - మా స్తుతులకు పాత్రుడ నీవే యేసు
త్రిత్వస్వరూపుడ నీవే - మా సత్యదేవుడవు నీవే
|| స్తుతి ||
English   Sthuthi Simhaasanaaseenudaa
Chorus
Sthuthi Sinhaasanaaseenudaa - Maa Aaraadhanaku Paatrudu
Hallelooyaa - Hallelooyaa - Hallelooyaa - Hallelooyaa
1)
Nararoopudavoo Neeve - Narulaku Rakshana Neeve
Paramuna Kegina Neeve - Parisudhadavu Neeve
|| Sthuthi ||
2)
Jagatiki Silpivi Neeve - Yugayugamula Devuda Neeve
Raajula Raajuvu Neeve - Maa Poojya Neeyudavu Neeve
|| Sthuthi ||
3)
Bhoodigantamula Devaa - Srushtiki Aadhaarundaa
Aadi Antamu Leni - Aatma Svaroopuda Neevu
|| Sthuthi ||
4)
Mrtini Jayinchina Neeve - Maa Stutulaku Paatruda Neeve Yesu
Tritvasvaroopuda Neeve - Maa Satyadevudavu Neeve
|| Sthuthi ||
Present