తెలుగు రండి సువార్త సునాదముతో
పల్లవిరండి సువార్త సునాదముతో - రంజిలు సిలువ నినాదముతో
తంబుర సితార నాదముతో - ప్రభుయేసు దయానిధి సన్నిధికి
1)యేసే మానవ జాతి వికాసం - యేసే మానవ నీతి విలాసం
యేసే పతిత పావన నామం - భాసుర క్రైస్తవ శుభనామం
|| రండి ||
2)యేసే దేవుని ప్రేమ స్వరూపం - యేసే సర్వేశ్వర ప్రతిరూపం
యేసే ప్రజాపతి పరమేశం - ఆశ్రిత జనముల సుఖవాసం
|| రండి ||
3)యేసే సిలువను మోసిన దైవం - యేసే ఆత్మల శాశ్వత దీపం
యేసే క్షమాపణాయధికారం - దాసుల ప్రార్థన సహకారం
|| రండి ||
4)యేసే సంఘములో మన కాంతి - యేసే హృదయములో ఘనశాంతి
యేసే కుటుంబ జీవనజ్యోతి - పసిపాపల - దీవెనమూర్తి
|| రండి ||
5)యేసే జీవన ముక్తికి మార్గం - యేసే భక్తుల భూతల స్వర్గం
యేసే ప్రపంచశాంతికి సూత్రం - వాసిగ నమ్మిన జనస్తోత్రం
|| రండి ||
English Randi Suvaartha Sunaadamutho
ChorusRandi Suvaarta Sunaadamuto - Ranjilu Siluva Ninaadamuto
Tanbura Sitaara Naadamuto - Prabhuyesu Dayaanidhi Sannidhiki
1)Yese Maanava Jaati Vikaasan - Yese Maanava Neeti Vilaasam
Yese Patita Paavana Naaman - Bhaasura Kraistava Subhanaaman
|| Randi ||
2)Yese Devuni Prema Svaroopan - Yese Sarvesvara Pratiroopam
Yese Prajaapati Paramesan - Aasrita Janamula Sukhavaasan
|| Randi ||
3)Yese Siluvanu Mosina Daivan - Yese Aatmala Saasvata Deepam
Yese Kshamaapanaayadhikaaran - Daasula Praarthana Sahakaaran
|| Randi ||
4)Yese Sanghamulo Mana Kaanti - Yese Hrudayamulo Ghanasaanti
Yese Kutunba Jeevanajyoti - Pasipaapala - Deevenamoorti
|| Randi ||
5)Yese Jeevana Muktiki Maargan - Yese Bhaktula Bhootala Svargam
Yese Prapanchasaantiki Sootran - Vaasiga Nammina Janastotran
|| Randi ||