తెలుగు ప్రభువగు యేసు పిలిచెను
పల్లవిప్రభువగు యేసు పిలిచెను ప్రేమతో రండి
ఆనందముగా - రక్షణ పాంది పోవుటకు
1)ముండ్ల కిరీటము - ముఖమున ఉమ్మియు - మూడు చీలలతో
సిలువను వ్రేలాడెన్ - జీవదానమిడెన్ కరుణతో జీవమునిచ్చున్
|| ప్రభు ||
2)కానని గొర్రెను వెదకి రక్షింపన్ - కల్వరి కొండపై - రక్తము
కార్చిన - కాపరి పిలుపు ధ్వనించెన్ - పరుగిడి రండి
|| ప్రభు ||
3)ప్రేమసువార్తను తెలుపుచునుండ - ప్రేమగల యేసుని
హత్తుకొనండి - కృపాకాలమిదే - త్రోయక త్వరగా రండి
|| ప్రభు ||
English Prabhuvagu Yesu Pilichenu
ChorusPrabhuvagu Yesu Pilichenu Premato Randi
Aanandamugaa - Rakshana Paandi Povutaku
1)Mundla Kireetamu - Mukhamuna Ummiyu - Moodu Cheelalato
Siluvanu Vrelaaden - Jeevadaanamiden Karunato Jeevamunichchun
|| Prabhu ||
2)Kaanani Gorrenu Vedaki Rakshinpan - Kalvari Kondapai - Raktamu
Kaarchina - Kaapari Pilupu Dhvaninchen - Parugidi Randi
|| Prabhu ||
3)Premasuvaartanu Telupuchununda - Premagala Yesuni
Hattukonandi - Krupaakaalamide - Troyaka Tvaragaa Randi
|| Prabhu ||